సత్య అలా అద్గగానే అరె మరచిపోయానే అని ఒక 15 మెయిన్ అని రెడి ఐయిసత్య మనసులో ఏమి ఉందొ తెలియదు తనకి కూడా నాలాగే ప్రేమ ఉంటే తనకు hints ఇస్తా హింట్స్ ఎందుకు నేనె propose చేస్తాఅనుకుంటూ సత్య దగ్గరికి వెళ్ళింది అభి
సత్య వెళ్దాంఆ
సరే వెళ్దాం అనిబయలు దేరారు అలా ఊరు మొత్తం చూపించింది అలానే వల్ల పొలాలు చూపించింది అభిఅప్పుడు సత్య మీ నాన్న ఆవేశం లో తప్పులేదు అభి ఎవడో తనకి తెలియని వాడు నిన్ను నీ ఆస్తి ని అప్పనంగా తీసుకుంటా నాని అంటే అలా అనటం లో తప్పులేదు అభి
అభి నీకు ఒక విషయం చెప్పనా మా నాన్న తో నేను మాట్లాడిన క్షణాలు చాలా తక్కువ ఆయనకు నేనంటే ఇష్టం లేదు ఏమో అని అనుకునే దాన్ని కానీ నాకు నా హస్బెండ్ మాత్రం నేను మా నాన్న తో ఎలా ఉండాలి అనుకున్నానో అలానే ఉండాలి అనుకున్న అందుకే ఈ అబద్దం sorry సత్య నా వల్ల నీకు ఇబ్బంది
లేదు అభి అలా నువ్వూ చెప్పడం వల్లే నువ్వు ఎలాంటి పరిస్తుతులు దగ్గరి నుండి వచ్చావో తెల్సింది అండ్ ఇంకా మన మధ్య ఇంకా అలా sorry చెప్పాల్సిన అవసరం రా కూడదు అని అనుకుంటున్న
సరే అని బయలు డేర్ టైం లో ఒక్కడు సత్య ని కొట్టాడు chest మీద అలాగే కాళ్ళు అద్దం పెట్టి సత్య ని కిందపడే సరూ అభి, సత్య అని దెగ్గరికి వేళ్ళ బోతూంటే అగు అని చెయ్ చిపించి
అప్పుదు వాళ్ళకి రమ్మ ని వాళ్ళ లో ఒక్కడి చెస్ట్ మీద కొట్టాడు వాడు కొండ పడిపోయాడు ఇంకొకడు ని పట్టుకొని వాడిని పక్కన ఉన్న చెట్టు కి గిరత్ ఏశాడు ఇంకొకడిని అలా వాళ్ళందరిని కుమ్మడు వాళ్ల పారిపోయారు పరిపోయేవాళ్ళని పట్టుకొని ఎవరు పంపించారు అని అనగానే వెంకట కృష్ణ (అభి నాన్న) చెప్పాడు
అభి సత్య వద్దన్నా వినకుండా వెళ్లి వల్ల నాన్న తో గొడవ వివేసుకుంది
అప్పుడు అభి వల్ల నాన్న అవును అప్పటి దాకా నా కూతురికి దెగ్గరిగా లేను అనే న పిచ్చి ప్రేమ వల్ల నే యూ ఇలా చేసాను చిన్నప్పుడు నా శత్రువులు నా మీద ఎటాక్ చెయ్యలేక నీ దగ్గర నీ వెనకాల పడుతుండడం చేయుసి నిన్ను దూరంగా ఉంచి పెంచడం నా తప్పే అలా గే నిన్ను వేరే ఊరు లో వాళ్ళకి ఇస్తే దూరంగా వెళ్లిపోతావు అదే ఈ ఊరులో వాళ్ళకి ఇస్తే నా దగ్గర కాకా పోయిన నా కళ్ళ ముందు ఉంటావు అన్ని నా స్వార్ధం నా తప్పే అని పైకి వెళ్ళిపోయాడు అభి నాన్న
అలా వల్ల నాన్న మెడ మీద నించొని చందమామ ని చూస్తూ నిల్చున్నాడు
సత్య ఆయన దగ్గరకు వెళ్లి అంటే నాకు తెలియని విషయం ఏమిటంటే మీ రూ select చేసిన అబ్బాయి పంపిన వాళ్ళు మీ పెరు ఎందుకు చెప్పారు
అంటే
నాకు తెలుసు అభి కి తను అంటే మంచి అభి ప్రాయం ఉండదని
నిజంగా అభి చాలా లక్కీ ఉంచ్లె మీ లాంటి తండ్రి దొరికినందుకు అయితే మీరూ ఇప్పుడు చేయాల్సింది తన పెళ్లి కాదు తనతో మీరు మనసు విప్పి మాట్లాడటం uncle చిన్నప్పుడ్సంటే తను అర్ధం చేసుకోలేక పూవచ్చు ఇప్పుడు అలా కాఫు కధ uncle ఒక్క సారి వెళ్లి మాట్లాడండి
నువ్వు చెప్పింది కూడా correct ఏ సత్య ఒక్క సారి మాట్లాడతాను
అలా సత్య మాటల ప్రభావమో లేక ధైర్యమో లేక కూతురు మీద ప్రేమతోనో కూతురు దెగ్గరికి వెళ్ళాడు
అభి అప్పుడు sorry నాన్న నీకే కాడు ఎవరికైనా ఆల అనిపించడం లో తప్పులేదు 25 ఏళ్ళు పెంచిన కూతురు ఎవరినో తీసుకొచ్చి అలా నేను ప్రేమించాను తననే పెళ్లిచేసుకుంటాను అంటే ఎవరైనా అలాగే ఆలోచిస్తారు
నువ్వు ఆలోచించింది చాలా తప్పు అభి ఆ మనుషుల్ని పంపించింది నేను కాదు నేను నీకు మాచ్ చూసిన నీ బావ తను నీ దృష్టి లో ఎలాంటి విషయం లో తక్కువకాకూడదని అలా చెప్పాను అది కూడా నిన్ను పీలి చేసుకోవాలని ఆశ తోనే వాడు అలా చేసాడు అందుకే మీ మీద ఎటాక్ జరిగేటప్పుడు అక్కడే ఉన్న నేనె వాళ్ళకి signal ఇచ్చా నా పేరు చెప్పమని
ఇక్కడ నేను చాలా ఆలోచించే వాడిని నా కూతురికి నాన్న అమ్మ అవసరం ఉన్న వత్తాసు లొనే తనకు బయట ఉంచాల్సొచ్చింది తను నన్ను కచ్చితంగా ఇష్టపడరు అని అనుకున్న ఇంకా అల్లా మన మధ్య దూరం పెరిగింది అస్సలు జరిగిన నిజం చెప్పాలి ఏమిటంటే
నువ్వు పుట్టాక ముందు నీకు ఒక్క అన్నయ్య ఉన్నాడు నీకు తెలుసు కానీ ఆ టైం కి మీ నాన్న ఇందులో చెయ్యి పెట్టిన అది నష్టమే ఆ సమయం లో ఓజా కొత్త ప్రాజెక్ట్ తీసుకున్న మన ప్రాంతం MLA తో పోటీగా అది పూర్తి చేస అందుకే వాడు నా మీద పగ పట్టదు నా కొడుకు ని పొట్టన పెట్టుకున్నాడు అన్ని వదిలేద్దాం అనుకున్న కానీ నా కూతురు ముందు ఒక్క failure గా ఉండటానికి ఇష్టపడలేదు అందుకే నిన్ను నాకు మీ అమ్మకు దూరంగా ఉంచవలసి వచింది కానీ అన్ని కుదురుకున్నాక నిన్ను మా దగ్గరికి తీసురవలనుకున్న అందుకే అలా దూరం పెట్ట కానీ అప్పటికే జరగాల్సిందంట జరిగింది ఎలాగోళగా మీ అమ్మకి దెగ్గర అయ్యావ్ కానీ నాకు దూరమవ్వుతూ వచ్చావ్ అందుకే ఈ ప్రాంతం లో ఉంటున్న అబ్బాయి ని పెళ్లి చేసుకుంటే కనీసం. నా కళ్ళ ముందు అయిన ఉంటావు అని ఇలా చేసాను
నాన్న అలా అనకండి నాన్న నిజమే నేను అలా అనుకున్నది కానీ నేను సత్య ని జరగక పోతే అలానే జరిగేది కానీ సత్య వల్ల అమ్మ నాకు ఒక్క మాట చెప్పింది మన లైఫ్ లో ప్రతి relation మనల్ని satisfy చెయ్యలేక పోవచ్చు కానీ అలా జరగడానికి ఒక సరైన కారణం ఉంటుంది అని నేను అది విన్నాక నాకు ఫస్ట్ గుర్తు వచ్చింది నువ్వే నిజమే కదా అని పించింది
నాన్న నువ్వు ఇలాంటివి ఏమి మనసు లో పెట్టు కొకొండ వెళ్లి పడుకోండి రేపు పొద్దున్న మాట్లాడుదాం
అలా వల్ల నన్న వేళ్ళగానే ఈ వ్8సహాయం చెప్పడానికి సత్య దగ్గరికి వెల్లలనుకుంది అలాగే సత్య కి ప్రొపొసె చెయ్యలనుకుంది వెంటనే నీలేమ కి కాల్ చేసింది తను propose చేయాలనుకున్న విషయం చెప్పింది కానీ తన మీద ఒపీనియన్ చెడిపోతుందేమో అని doubt చెప్పింది అప్పుడు నీలిమా ఇలా చెప్పింది
నాకు కావాల్సింది కూడా అదే అభి అస్సలు ఇంజరిగిందంటే మన final year లో campus placements అప్పుడు ఆ కంపెనీ వాళ్ళు నచ్చిన అమ్మాయిలను favours అడుగుతున్నారు అనితెల్సింది ఆడినిజమేనని తెల్సింది అలాంటివి నీకు ఎదురవ్వకూడదు అని అప్పటికి అప్పుడు వల్ల నాన్న తో మాట్లాడి మన బ్యాచ్ మొత్తానికి ఆఫర్ లెటర్స్ ఇచ్చాడు ఇప్పుడు మాకు ఈ జాబ్స్ ఉన్నాయంటే నువ్వే కారణంఇంకా నీకు ఈ విషయం తెలియకూడదు అని నా దగ్గర ప్రీమిస్ తీసుకున్నాడు వాడు నిన్న ఎం జరగకూడదని అనుకున్నాడో అదే జరిగింది అందుకే అలా రియాక్ట్ అయ్యాడు office లో నువ్వు చూసే ఉంటావు
థాంక్స్ నీలిమ నువ్వు ఈ విషయం చెప్పుకుంటే తల పగిలిపోయేది ఒక వారం నుండి ఈ ఉషయమే ఆలోచిస్తున్న అంటే తను మా ఊరు వస్తాను అన్నపటినుంది thanks so much
అలా సంతోషంగా సత్య దగ్గరికి వెళ్ళింది
సత్య అనుకుంటూ వల్ల నాన్న మాట్లాడింది మొత్తం చెప్పింది
నాకు తెల్సు అభి
అంటే మా నాన్న తో నువ్వే మాట్లాడవా
ఆవును నీ ప్రాబ్లెమ్ ఏంటో మీ నాన్న కి చెప్పలేక నా హెల్ప్ ఆడిగావ్ అలానే future లో కూడా ఇలాంటి అవసరం రాకూడదని ఇలా చేసాను
థాంక్స్ సత్య అని hug ఇచ్చింది సత్య కి
ఎలా propose చెయ్యాలని భయపడుతున్న సత్య కి ఈ hug చాలా ధైర్యం ఇంకా ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్ళింది అలా వెళ్లిపోతున్నా అభి ని చూస్తూ
అభి అని పిలిచాడు సత్య
haa చెప్పు సత్య
నా మీద నీ opinion ఏంటి అభి
అభి మనసులో నేను propose చేద్దాం థానే నాకు propose చేసే లాగున్నదే నాకు మంచి జరిగిందిఅంటే నీకేంటీ సత్య , సత్య groop కాబోయే ceo అండ్ నీ చేతిలో ఒక 21 కంపెనీస్ ఉన్నాయి అలాగే చాలా మంచోడివి అలాగే మంచి ఫామిలీ, aunty అయితే సో sweet అండ్ తనకు ఏమాత్రం ఇబ్బంది పెట్టని కోడలు రావాలని కోరుకుంటున్న
అప్పుడు మంచి సమయం ఇదే అని మరి నువ్వే ఎందుకు కాకూడదు
what సత్య
నువ్వు వినండి correct ఏ అభి అని మోకాలు మీద ఉండి నేను నిన్ను ప్రేమిస్తున్న అభి I LOVE YOU అభి అని ఒక ఉంగరం చూపించాడు
అది వినగానే అభి అటువైపుకు తిరుగి excitement అండ్ ఆనందం తో 2 కన్నీటి బొట్లు రాలాయి కళ్ళు తుడుచుకుని సత్య వైపుకి తిరిగింది
ఈ విషయం చెప్పడానికి 6 ఏళ్ళు పెట్టిందా అని తన వేలు చూపించింది వెంటనె రింగ్ తొడిగాడు వెంటనే అభి ని hug చేసుకున్నాడు
అభి కూడా తనని హూగ్ చేసుకొని ఎందుకు ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు అని అడిగింది
నాకు చెప్పాలని ధైర్యం వచ్చినప్పుడు నిన్ను అనుకోని suituations లో కంపెనీ లి place చేయవలసి వచింది అప్పుడు propose చేస్తే నీకు జాబ్ ఇచ్చింది ఇందుకేమో అని ఆలోచిస్తావ్ అని చెప్పలేదు
అయినా నాకొసమే కదా 20 మందికి జాబ్ ఇచ్చింది
అవును అనుకో , అయిన నీకు ఎలా తెలుసు నీలిమ చెప్పింది
2057300cookie-checkఅదే ఎందుకు ఎవరినైనా ప్రేమించవ 3no