Story Nachina Aunty lu please contact me in [email protected] in Google chat. i like more aunties age between 30 to 55.నేత్ర………. ఒసేయ్ నేత్ర ఎక్కడ చచ్చావే ..
వస్తున్నా అత్తయ్య…
పరిగెత్తుకుంటూ గది నుండి బయటకు వచ్చింది ఒక ఇరవయ్యేళ్ల అమ్మాయి.
ఏంటి అత్తయ్య…
ఏంటి అంటావేంటి… ఈరోజు ఉద్యోగంలో చేరాలి . మొదటిరోజే ఆలస్యంగా వెళతావా …
లేదు అత్తయ్య…. బయల్దేరుతున్నాను.
చాల్లే…. మా ప్రాణాలు తీయడానికి మీ అమ్మ కని మా మీద పడేసి అది మాత్రం దాని సుఖం చూసుకుని పారిపోయింది . మళ్ళీ నేను సరిగ్గా చూసుకోవడంలేదని ఊరంతా చాటింపు వేస్తున్నావు.
అత్తయ్య… ప్లీజ్…. నన్ను ఏమైనా అనండి. కానీ మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడకండి. నన్ను వదిలి వెళ్ళిపోవడం తప్ప మా అమ్మ ఇక ఏ తప్పు చేయలేదు. ఆ విషయం మీక్కూడా తెలుసు .. అయినా ఎందుకు అలా మా అమ్మని ఆడిపోసుకుంటారు . మీకు నచ్చకపోతే చెప్పండి నేను ఇంటి నుండి వెళ్లిపోయి నా బ్రతుకు నేను బ్రతుకుతాను .
అబ్బో…. ఇప్పుడు ఎన్నైనా చెబుతావు . మూడు పూటలా తిండిపెట్టి కష్టపడి చదివిస్తే ఇప్పుడు ఉద్యోగం రాగానే నీ దారి నువ్వు చూసుకుందాం అని చూస్తున్నావా…
చాలాసేపటి నుంచి బయట జరుగుతున్న డిస్కషన్ వింటున్న అభి … గది నుండి బయటకు వచ్చాడు.
అమ్మా…..ఎందుకు పొద్దున్నే దాని మూడ్ చెడగొడతావు . నిజం చెప్పాలంటే తన చదువుకీ మనం ఒక్క పైసా కూడా ఖర్చుపెట్టలేదు. తను చదువుకుంటూనే ఏదో పని చేస్తూ ఆ డబ్బులతోనే స్టడీస్ కంప్లీట్ చేసింది. ఏదో నువ్వు కష్టపడి చదివించినట్టు ఫీల్ అవుతావేంటీ…..
హుమ్… అనండి అందరూ నన్నే అనండి .. రేపు ఇది కూడా ఎవడితో అయినా పోతే అప్పుడు ఉన్న ఈ కాస్త పరువు గంగలో కలిసిపోతుంది .
అమ్మా.. నోటికి ఎంతోస్తే అంత మాట్లాడమే.. ఎదుటివాళ్ళు భాదపడతారు అన్న ఆలోచన కూడా లేదు నీకు… నేత్ర… నీ ఆఫీస్ కి లేట్ అవుతుంది రా డ్రాప్ చేస్తాను .
ఎక్కడికిరా వెళ్ళేది. నిన్ను దానితో తిరగొద్దని చెప్పానా…
అమ్మా…..
వద్దు బావ….. నేను బస్ లో వెళతాను .
అదికాదు నేత్ర..
ప్లీజ్… నన్ను ఇబ్బంది పెట్టొద్దు . నేను బస్ లో వెళతాను అన్నాను కదా..
గదిలోకి వెళ్ళి బాగ్ తీసుకుని బయటికి వెళ్ళిపోయింది. అభి కోపంగా వాళ్ళ అమ్మ వైపు తిరిగాడు .
ఎందుకమ్మా… నేత్రని ఏదో ఒకటి అనకపోతే నీ మనసు ప్రశాంతంగా ఉండదా..
అభి….. నీకు చాలా సార్లు చెప్పాను . దానికి దూరంగా ఉండమని.. నువ్వు దాని చుట్టూ తిరిగావో ఏ విషమో తాగి చస్తాను జాగ్రత్త… రా … టిఫిన్ చేద్దుగానీ…
ఆవిడ కిచెన్ లోకి వెళ్ళిపోయింది. అభి నిరుత్సాహంగా చూస్తూ ఉండి పోయాడు.
నేత్ర బస్ స్టాప్ లో వెయిట్ చేస్తూ ఉంది. కాసేపటికి అభి బైక్ మీద వచ్చి తన ఎదురుగా ఆపాడు .
బస్ రాలేదా నేత్ర …
లేదు బావ… లేట్ అనుకుంటాను .
సరే… నేను డ్రాప్ చేస్తాను .
వద్దు బావ ….. అత్తయ్య చూసిందంటే గొడవ చేస్తుంది. నేను ఎలాగోలా వెళ్తాలే…
అమ్మ గురించి నీకు తెలుసు కదా నేత్ర… వదిలేయి .. అసలే ఇవాళ్ళ ఫస్ట్ డే… లేట్ గా వెలితే బాగోదు . కూర్చో నేత్ర ….
నేత్ర ఆలోచిస్తూనే బస్ వచ్చేలా లేదనిపించి మాట్లాడకుండా బైక్ మీద కూర్చుంది. అభి నవ్వుతూ బైక్ స్టార్ట్ చేసాడు.
నేత్ర…… అమ్మ మాటలు నువ్వేం పట్టించుకోకు …
71353-622cookie-checkPriyamaina Shatruvuno