ఈ కధ ఒక పాత మేగజైన్ లోనిది. రవి స్కేన్ చేసి పంపేరు. ఆ కధను తెలుగు లిపి లో పిడిఫ్ గా మీకు అందిస్తున్నాము.
**
కనురెప్పలు కదులుతోంటే సుందరం భాను మతి కళ్ళల్లో కి ఆతృతగా చూశాడు. ఆమె క్నుకొల కల్లోంచి నీరు కారుతోంది. తలకు బేండేజి ఉంది. కళ్ళు తెరిచి భ ర్త వైపుచూ సింది.
ఆమె కుడి చేతిని తన చేతిలోకి తీసుకుని ఆప్యాయంగా ని మురుతూ ఎలా ఉంది అని అడిగాడు సుందరం.
కొద్దిగా బాధగా ఉంది, ఎంత సేపయింది మీరు వచ్చి అంది భాను మతి.
గంట సే పయింది. నువ్వు నిద్ర పోతున్నావు. ఎందుకని స్టూల్ దగ్గరకు లాక్కుని కూర్చున్నాను అన్నాడు సుందరం.
బెజవాడనుండి ఎప్పుడు భాను మతి భర్తని. వచ్చారు అని అడిగింది
ఇదే రావటం. ఇంటికి తాళం వేసి ఉంది. ప్రక్కింటి పార్వతమ్మ నిన్ను ఈ ఈ హాస్పిటల్లో నిన్న ఉదయం చేర్పించినట్లు చెప్పింది. తలకు ఇంత పెద్ద దెబ్బ ఎలా తగిలింది అని అడిగాడు సుందరం భార్యని.
మెట్ల మీది నుంచి పడ్డాను అంది భాను మతి.
నేను న మ్మను….అన్నాడు సుందరం.
మీకు నేను చాలా అన్యాయం చేసాను…..అని చెపుతూంటే ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఆమె
ఛ…..గోపీ కొట్టేడా అని అడిగాదు సుందరం.
భాను మతి తల ఊపింది.
ఎందుకు కొట్టేడు అన్నాడు సుందరం.
కారణం ఏమీ లేదు అంది భాను మతి .
బావుంది. అన్నాడు సుందరం.
వాడి చేతులు పిరగ. తప్పంతా నాది. మిమ్మల్ని అన్యాయం చేస్తున్నందుకు దేవుడు నాకు తగిన శిక్ష విధించాడు అంది భాను మతి .
వాడే నిన్నీ హాస్పిటల్ కు తీసుకు వచ్చాడా అన్నాడు. సుందరం.
అవును అంది భాను మతి.
ఈ నర్సింగ్ హోం లో డాక్టర్లు డబ్బు బాగా గుంజుతారు అన్నాడు సుందరం.
గవర్నమెంట్ ఆసుపత్రి అయితే సరిగ్గా చూడరట…అందుకని ఇక్కడ చేర్పించాడు ……..బె జ వాడ సంగతులు చెప్పండి. మీ అన్నయ్య కొడుకు పెళ్ళి బాగా జరిగిందా. అందరూ ఎలా ఉన్నారు. నేను మీ కూడా వచ్చుంటే బాగుండును….అంది భాను మతి.
మా అన్నయ్య కొడుకు పెళ్ళి బాగా జరిగింది. అందరూ నిన్నడిగారు. వచ్చే నెలలో మీ అన్నయ్య వస్తాడట అన్నాడు సుందరం.
ఎందుకు అనడిగింది భాను మతి .
ఎందుకే మిటి, నిన్ను చూసి పోవటానికి …… మీ చెల్లెలు మొగుడు మూర్తి ఉద్యోగం పోయిందట. నిన్ను మరీ మరీ అడిగానని చెప్పమన్నాడు మీ అన్నయ్య అన్నాడు సుందరం.
మీరీ పూట భోజనం చేసారా అనడిగింది భాను మతి.
లేదు అన్నాడు సుందరం.
ఇంటికి వెళ్ళి స్నానం చేసి భోజనం చేసి రండి. ఈ గదిలో చాప వేసుకుని పడుకుందురు గాని అంది భాను మతి.
నేనిక్కడ పడుకుంటే వీళ్ళు ఏమీ అనరా అన్నాడు సుందరం.
ఏమీ అనరు. ఇది స్పెషల్ రూం అంది భాను మతి .
రాత్రి ఇక్కడ ఎవరు పడుకున్నారు అనడిగాడు
సుందరం.
ఎవరూ లేరు. నేను ఒక్కదాన్నే పడుకున్నాను. గోపీ వస్తానన్నాడు కాని అతనితో ఇహ నేను సంబంధం పెట్టుకోదల్చుకోలేదు. అందుకని రావద్దని ఖచ్చితం గా చెప్పేసాను అంది భాను మతి .
వెరీ గూడ్ అని లేచాడు సుందరం.
చివరి మాట ఆమె నోటినుండి పిన్నప్పుడు సుందరానికి అ మిత మయిన ఆనందం వేసింది. లేచి బయటకు వచ్చి ఇంటివైపు నడక సాగించాడు
సుందరం ఏడాది క్రిందట మాచర్లనుండి బదిలీ అయి ఈ ఊరు వచ్చాడు. అతనికి 35 ఏళ్ళ వయసు. కొద్దిగా పిరికివాడు. భానుమతి ఎర్రగా చందనపు బొమ్మలా నున్నగా ఉంటుంది. భానుమతి సుందరం కన్నా పది సంవత్సారాలు చిన్నది. సుందరానికి భానుమతి అంటే భయం కాదు కాని, ఆమె మాట జవదాటడు. ఎదురు చెప్పడు. భాను మతి మంచి ధైర్యస్తురాలు. సుందరం భాను మతి కి స్వయానా మే మా మ. అతన్ని పెళ్ళి
చేసుకోనని భీష్మించుకు కూర్చుంది. కానీ భాను మతి తండ్రి ఆమె మెడలు వంచి కానీ కట్నం లేకుండా తూ తూ మంత్రం గా పెళ్ళి జరిపించేసాడు. ఆ కోపం మీద పెళ్ళయిన ఆరేడు నెలల వరకూ భానుమతి కాపురానికి వెళ్ళలేదు. ఆ తర్వాత తండ్రి చనిపోయాకా ఆ రాక తప్పలేదు. ఇప్పటికి పెళ్ళయి నాలుగు సంవత్సరాలు కావస్తున్నా పిల్లలు కలుగలేదు.
అక్కడి ఇల్లు తిరగకుండానే మరో వాతావరణం ఇల్లు బాగుండక చూసుకుని క్రొత్త ఇంటికి వచ్చేసారు. ఆ ఇంటి గలావిడ పార్వతమ్మ. ఆమెకు 50 సంవత్సరాలుంటాయి. ఆమె భర్త ఒక ఆఫీసులో గుమస్తాగా పని చేసి నాలుగు సంవత్సరాల క్రిందట చని పోయాడు. ఆమెకు ఒక కొడుకున్నాడు కాని బొంబాయిలో ఏదో కంపెనీలో పని చేస్తున్నాడు. నెలకు ఇంత అని తల్లికి పంపిస్తూ ఉంటాడు. ఆమెకు గోపీ దూరపు చుట్ట మవుతాడు. మేడ మీద గదిలో ఉంటాడు. అతని కి బజార్ లో ఒక బట్టల కొట్టు ఉంది. 25 ఏళ్ళ వయసు ఉంటుంది. నిలువెత్తు విగ్రహం. మనిషి మంచి హుందాగా జల్సాగా ఉంటాడు. సుందరం ఆ ఇంట్లో చేరిన నెల రోజుల తర్వాత గోపి పార్వతమ్మను చూశాడు. వాళ్ళిద్దరి కీ కొన్ని అండర్ స్టాండింగ్ లున్నాయి.
ఆ పిల్ల పేరు భాను మతి అంది పార్వతమ్మ.
అది నాకు తెలుసు అన్నాడు గోపి.
ఆ పిల్ల అటువంటిది కాదేమోరా అంది పార్వత మ్మ.
నాకు అటువంటిదేనని అనుమానం గా ఉంది పిన్నీ. చూశావా ఆ పిల్ల కళ్ళు….ఎంత ఆకలిగా ఉంటాయో అన్నాడు గోపి.
ఆ పిల్ల మనసు తెలియనీయి చూద్దాం అంది పార్వత మ్మ.
చూద్దాం కాదు పిన్నీ, ఆలస్యం అమృతం విషం అన్నారు. ఈ సాయంత్రం కలిపి చూడు అన్నాడు గోపి.
పార్వతమ్మ తలూపి అది సరే గాని సంగతే మిటి అనడిగింది. నా మామూలు
ముందు పని కానీయ్. చీర కొనిస్తాను సరేనా అన్నాడు. గోపి.
ఆ సాయంత్రం మాటల సందర్భంలో మీకు ముందు ఈ గదిలో మూర్తి అని బ్యాంకులో క్లర్కు గా పని చేసేవాడు. పెళ్ళి అయింది. ముగ్గురు పిల్లలు. అతని భార్య తులసి. నీలా చక్కగా ఉండేది. మంచి పిల్ల అంది పార్వత మ్మ.
ఇక్కడినుండి ఎందుకు వెళ్ళేరు అనడిగింది భాను మతి.
అతని బ్యాంకు కు దగ్గరగా ఇల్లు దొరికిందని వెళ్ళేరు. అదీ కాకుండా……అని రహస్యం చెబుతున్నట్లు ముందుకు వంగి ఆయనకు గొపి పనులు నచ్చలేదు అంది.
గోపీ ఏమి చేసే వాడేమిటి అనడిగింది భాను మతి.
ఆ తులసికీ గోపీకి సంబంధం ఉంది. వాళ్ళు ఇక్కడ మూడు సంవత్సరాలు ఉన్నారు. ఈ మూడు సంవత్సరాలు గోపి తులసిని సొంత పెళ్ళాం లా లా వాడుకున్నాడు. కుర్రాడు కత్తిలా ఉన్నాడు కదా….. ఆ పిల్లా మంచి కసిలో ఉంది ….. మూర్తి గారి కి తెలిసినా తెలియనట్లు మిన్నకుండేవాడు. పట్టపగలు ఇద్దరూ కలిసి బాత్ రూం లో దూరేవారు. ఈ సంగతి ఆట్టే కాలం దాగదు కదా. గుఫ్ మని బయటకొచ్చేసరికి మూర్తిగారు తులసిని మందలించి
లాభం లేదని వేరే ఇల్లు చూసుకుని మారి పోయాడు అంది పార్వతమ్మ.
కొంచెం సేపు నిజ చెప్పాలంటే తులసి దోచుకుందనుకో. గోపీ ఆమెకు ఎంతో డబ్బు ఇచ్చేవాడు. అబ్బా ఎన్ని చీరలు ఇచ్చేడని. అంది పార్వతమ్మ.
ఇప్పుడు ఇద్దరికీ సంబంధం లేదా అనడిగింది భాను మతి.
లేదనుకుంటాను. నేనడగలేదు. గోపిని నేనడగడం బాగుండదు కదా అంది పార్వతమ్మ.
నిజమేననుకోండి. అతనెందుకు పెళ్ళి చేసుకోలేదు అంది భాను మతి.
ఇలా చిరు తిండ్లు తింటున్నాడు కదా, పెళ్ళి ఎందుకు అనుకున్నాడేమో అంది పార్వతమ్మ.
భాను మతి పక పకా నవ్వింది.
ఇంకా ఉంది.
The post కీలు గుర్రం మొదటి భాగం appeared first on Telugu Sex Stories.