ప్రేమ పగ పోరాటం 25 – Telugu sex stories

telugu sex stories ప్రేమ పగ పోరాటం 25  భాను వాటిని తీసుకుని షెడ్ కి వెళ్లింది అక్కడ జయా,రజియా,కమలా ఉన్నారు. రజియా “వచ్చవా భాను నేను ఇంటికి వెళ్ళాలి నాకు లేట్ అవ్వుతుంది”భాను-సరే రజియా నువ్వు వెళ్ళు,నేను కమల ఇంటికి వెళ్ళాలి .రజియా-సరే అని వెళ్లిపోయింది.జయ-వెళ్ళిన పని అయ్యిండా?భాను-అయ్యింది. ఇంకా సమయం రావాలి.కమల-ఈసారి మనం కొట్టేదెబ్బకి దిమ్మ తిరగాలి.జయా-అంతా బాగానే ఉంది రాజ ఒప్పుకుంటాడ?భాను-ఏమో తెలియదు. అప్పుడు ఏదొకటి చేసి ఒప్పించాలి. ఇంకా మనం వెళ్దాం.అందరూ సరే అని చెప్పి ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్లారు.రోజు కాలేజ్ కి వెళ్ళడం ఇంటికి రావడం  ఇలా చూస్తూ చూస్తూ శనివారం వచ్చింది. క్లాస్ కి రీమా మేడమ్ వచ్చింది. రీమా-చూడండి ఒక వారం తరువాత మీకు పరీక్షలు రేపటి నుండి మీకు సెలవలు. ఫైయిల్ ఐతే మీకు మీరు ఇక్కడే ఆగిపోవాలి. స్పెషల్ గా లాస్ట్ బెంచ్. ఇంకా మీరు వెళ్లవచ్చు.బెస్ట్ ఒఫ్ లక్. చెప్పి వెళ్లిపోయింది. నేను కరుణ,మాధురి,హీన,గుణ లని చూసినేను-మీరు కంగారూ పడవసార్లేదు నేను చెప్పింది మొత్తం సాధ్యమైన వరుకు రివిజన్ చేయండి. వాళ్ళకి కొన్ని టిప్స్ బాయ్ చెప్పి ఇంటికి వచ్చాను.ఇంటికి వెళ్ళి అమ్మకి పరీక్షలు గురించి చెప్పాను.అమ్మ- పద మనం పెళ్ళికి వెళ్ళాలి.నేను-10ని!! అని చెప్పి రూంకి వెళ్ళి బట్టలు వేసుకుని కిందకి వచ్చాను.అమ్మని తీసుకుని బండి ఎక్కించుకుని పెళ్ళికి వెళ్ళాను. అక్కడ అంతా కోలాహలంగా ఉంది. లోపలికి వెళ్ళగానే అక్కడ రజిత అత్త (3),గీతా అత్త(4) కనిపించారు. అమ్మ నేను వాళ్ళదేగ్గరకి పలకరించాము.అమ్మ 3అత్త పక్కన కూర్చుంది. నేను 4అత్త పక్కనే కూర్చున్నాను. అక్కడ అంతా పాటలు,సౌండ్ బాక్స్ లతో గోలగొలగా ఉంది.ఏది మాట్లాడాలి అన్న చెవిలో మాట్లాడాలివస్తుంది. అమ్మ,3అత్త ఏదో మాట్లాడుకుంటున్నారు. నేను 4అత్త చెవిలోనేను-అత్త. పెళ్లి కూతురు కన్నా నువ్వు అందంగా ఉన్నావ్. (అత్త సిగ్గుతో తల దించుకుంది). 1అత్త,2అత్త రాలేదా?4అత్త-దూరం కదా రాలేదు.ముహూర్తం టైమ్ అవ్వడంతో అందరూ మండపం దేగ్గరకి వచ్చారు. మణి నాన్న చెప్పినట్టు బాగానే కర్చుపెట్టాడు. పెళ్లికూతురు చాలా అందంగా ఉంది వాడికి అది చాలా ఎక్కువ. అక్కడ భాను,జయా,కమల కనిపించారు. నేను అమ్మకి,అత్తలకి చెప్పి వాళ్ళదేగ్గరకి వెళ్ళాను.నేను-ఏంటి మీరు వచ్చారు? రారుఏమో అనుకున్నాను.కమల,భాను-మేము అమ్మ,నాన్నలతో వచ్చాము.జయ-కార్డ్ ఇచ్చారుగా రావలిసి వచ్చింది.భాను-పెళ్లి కూతురు ఎలా ఉంది?నేను-చాలా బాగుంది.కమల-జంట ఎలాఉంది?

కథను కొనుగోలు చేయండి