ఈ కధ పాత్రల దృష్ట్వా ఈ కథ సంపూటనికి(ధారావాహిక) కి ఈ పెరు పెట్టవల్సి వచింది సో అందరూ సినీమా టైటిల్ ఏబీటి అని అనుకోవద్దు, ధన్యవాదాలుహీరో introductionనాన్న సత్య లేవు బయటకి వెళ్ళాలి ఎంత ఆడివరమైతే ఇంత సేప నిదరపోవటం అని అమ్మ అనటం ఇంకా కొద్దిగా సేపు పడుకుంటానమ్మ అని సత్య అనుకుంటూ నిదుర లొనే బతిమలుతున్నాడు వల్ల అమ్మని.ఏంటి నీ సుపుత్రుడు ఇంకా లేవలేదు అని నీ గరభం వల్లే వాడు చెడిపోతున్నాడు అని తిట్టడం మొదలుపెట్టాడు అంది విన్న సత్య గబ గబా లేచి రెడి అవ్వడానికి బాత్రూమ్ లోకి దూరడు 15 నిమిషాలలో రెడి అయ్యి వచ్చాడుఏంటి ఇప్పుడు తెల్లారిందా అయ్యా గారికి అని నాన్న అంటే నాన్న అది రాత్రి కొంచెం లేట్ అయ్యిందినిన్న ఎం చెప్పాను పొద్దున్నే గుడికి వెళ్ళాలి అని చెప్పనా చెప్పారు మరిsex ఈ టైం కి ఎవరైనా గుడికి వెళ్తారా..!సరే సరే ఇక పదండి లేట్ అవుతుందిఅరేయ్ బీ some deciplined రా ఇలా అయితే మన కంపెనీ ఎలా హంద్లె చేస్తావ్ nuvve ఇల ఉంటే ఇక నీ emplolyee ని ఎలా హంద్లె చేస్తావ్ సో ఇక నుండి నువ్వు నెక్స్ట్ నెల నుండి నువ్వు ఆఫీస్ కి రావాలి సరే నఅబ్బా సరేహీరోయిన్ introపొద్దున్నే వల్ల అమ్మ దెగ్గర నుండి ఫోన్ వస్తోంది అభి (అభినందన) కిఒసేయ్ అభి మీ అమ్మ కాల్ చేస్తుందిహలో అమ్మ ఎలా ఉన్నావ్Heart బాగున్ననే నువ్వు ఎలా ఉన్నావ్ ఏంటి విశేషాలుఎం లెవమ్మా అంత నార్మల్ నువ్వు చెప్పు ఏంటి విశేషాలుఏంటి ఇంత పొద్దున్నే కాల్ చేశావ్అది నీకు ఒక గుడ్ న్యూస్ మీ నాన్న నీకు ఒక పెళ్ళి సంబంధం చూసారు అందుకే కాల్ చేసాను రేపే నువ్వు రావాలి లేదుమా నాకు ఈ పెళ్లి ఇప్పుడు చేసుకోవడం ఇష్టం లేదుఎందుకుఎం లేదు మా నాకు కొంచెం టైం కావాలిఅదే ఎందుకు ఎవరినైనా ప్రేమించవ(ఆమ్మో ప్రేమించలేదు అంటే ఎవరినో ఒక్కళ్ళని ఇచ్చిన పెళ్లి చెసేస్తారు అందుకే లవ్ ఉంది అని చెప్పేద్దం కొంచెం టైం వస్తుంది కదా అప్పుడ చూద్దాం )వెబ్టనే నాన్న ఫోన్ తీసుకొనిసరే తనని వచ్చి నన్ను కలవమాను అప్పుడు అలియోచిస్తా అని అనగానే ఫుసే ఎగిరిపోయింది అభి కినాన్న తను ఆఫీస్ పని మీద చికాగో వెళ్ళాడు ఒక వన్ మంత్ తర్వాత వస్తాడు అప్పుడు తీసుకు వస్తా తననిసరే నేను ఎదురుచూస్తా అని ఫోన్ కట్ చేసాడుఇక అప్పటి నుండి టెన్షన్ మొదలయింది అభి కిచూద్దాం ఎం జరుగుతుందోఅభి ఒక అకౌంట్స్ manager in సత్య గ్రూప్ సత్య గ్రూప్ లో 21 కంపెనీస్ ఉన్నాయి వాటిలో సత్య construction కి అకౌంట్స్ manager గా పోస్టింగ్ ఇచ్చాడు సత్య తనతో పాటు ఒక 20 members ని ఒక టీం గా చేసుకొని గ్రూప్స్ లో ఉన్న 20 కంపెనీస్ కి ఒక్కలని అకౌంట్స్ మనగేర్స్ గా జాబ్స్ క్రీట్ చేసాడు అండ్ వీళ్ళందరు satarday వీకెండ్ డిన్నర్ కి వెళ్లి వల్ల రిపోర్ట్స్ ని సత్య కి ఇచ్చే వాళ్ళు అండ్ ఆ 20 మెంబెర్స్ చొల్లెగె మేట్స్ 6 ఇయర్స్ గా అలా ఒక అభికి ఫోన్ వచ్చిన satiurday ఒక హోటల్ లో డిన్నర్ చేస్తుండగా అభి డల్ గా ఉండటం గమనించిన సత్య ఏమైంది అని అడిగారు ఎంలేదు అని చెప్పిందిసత్య మనసులో(తను ఎదో బాధ లో ఉంది కానిఎవరికి చెప్పేది కాదు అనుకుంటా ఇదే నాకు మంచి టైం ప్రొపొసె చేయటానికి మాములు టైం లో అయితే advantage యసుకుంటున్న అని అనుకోవచ్చు కానీ తన కి హెల్ప్ చేసై తనకి నా మీద మంచి ఒపీనియన్ రావచ్చు అందుకనే తనకి హెల్ప్ చేసి ప్రొపొసె చేద్దాం)అందరూ dinner చేసి వెళ్లి పోతున్నారు అప్పుడు మిస్ అభినందన can we talk for sometimeయెస్ సత్యhow was the work is there any..!నో నో నో! ఠెరె వస్ నొథింగ్ fishy ఇన్ మీ వర్క్ఠెన్ వాట్స్ యొఉర్ problem బెకాయుసే ఇట్ effects ur వర్క్అది అని మొత్తం కధ చెప్పింది అభిok ఇప్పుడు ఎం చేద్దాం అనుకుంటున్నారుఅదే ఆలో చిస్తున్నhmm…! నా దెగ్గర ఒక ఐడియా ఒక ఐడియా ఉంది కాని నువ్వు ఒప్పుకుంటావో లేదో అనిచెప్పు సత్యఒక వేళ నేను నీ లవర్ గా వచ్చాను అనుకో ఎలా ఉంటుంది ఇంకా ఎవ్వరైనా అయితే అడ్వాంటేజ్ తీసుకుంటారు నేను అయితే ఆ ప్రాబ్లెమ్ ఉండదుగాok మరి నువ్వు మా ఊరుపర్లేదు యూ know నా స్టడీస్ అన్ని మా కంపెనీ scholar ships తో నే చేసానుసరే ఎప్పుడు వెళ్ళాలిఒక 2 వీక్స్ ఎందుకంటే ఈ వాంట్ తో సెట్ అల్ ఠె మెస్సింగ్ఒక then bye కం i డ్రప్thanks