Telugu Sex Stories boothu kathalu అప్పుడే బస్ కదలడంతో హడావుడిగా ఎక్కాడు సుకేష్.దీపాంజలి: ఏమైపోయారు మీరు.. నాకనిపించిందీ.. మీరిక రారేమోనని!సుకేష్: ఏం లేదండీ.. మీకోసం కూల్ డ్రింక్ ఇంకా ఫ్రూట్స్ తేవడానికి వెళ్ళాను. అంతే!ఆ మత్తుగోళీలు కలిపిన డ్రింక్‌ని దీపాంజలికి అందించాడు.దీపాంజలి: Sorry అండీ, నేను కూల్ డ్రింక్స్* తాగను.ఆమె అలా అనగానే సుకేష్ మొహం వాడిపోయింది కానీ వెంటనే తేరుకుని, “అరే.. తీసుకోండీ.ఇందాకే కళ్ళు తిరుగుతున్నాయన్నారుగా! దీంతో ఆ తిరగడం తగ్గుతుంది,” అన్నాడు.దీపాంజలి: ధ్యాంక్స్ అండి! కానీ నాకెప్పుడూ కూల్ డ్రింక్స్ పెద్దగా నచ్చవు. సరే, మీకోసం ఈ ఫ్రూట్స్ తీసుకుంటాను.అని నవ్వుతూ చెప్పింది.సుకేష్ దీపాంజలికి కనపడకుండా నిట్టూర్చి ఆ కూల్ డ్రింకుని తన బేగ్లో పెట్టి కుర్చీలో కూలబడ్డాడు.ఆమెవైపు తిరిగి, “ఇదిగోండి. అరిటిపళ్ళు తీస్కోండి,” అన్నాడు.ఆమె ఓ అరటిపండుని తీసుకుంది. దాన్ని చూడగానే ఆమెకు ఏదో గుర్తొచ్చి ఫక్కున నవ్వింది. (ఆ అరటిపండు ఓ మూడంగుళాలుండచ్చు!)సుకేష్: ఏమయింది?దీపాంజలి: (నవ్వును ఆపుకుంటూ) ఏఁ. ఏం లేదు.దీపాంజలినీ అరిటిపండునీ చూడగానే సుకేష్ కి లీలగా విషయం అర్ధమైంది.సుకేష్: అదేమిటో చెప్తే మేం కూడా నవ్వుతాం కదా! అయినా మీరు నవ్వితే బాగున్నారు.దీపాంజలి: అంటే. నవ్వకపోతే బాగోనా!?సుకేష్: అబ్బే. అలాగని కాదు.అదీ-దీపాంజలి: సర్లెండి, నాకు.. మీ అరటిపండుని చూస్తే నవ్వొచ్చింది.సుకేష్ అప్రయత్నంగా తన పేంట్ వైపు చూసాడు. ‘జిప్ పూర్తిగా ఊడిపోయిందా.? లేదు, అంతా సవ్యంగావుంది.సుకేష్: (కొంటెగా) హుఁ. ఏం చేస్తామండీ, నేనైతే దాన్ని పెంచలేదు. దానంతటదే పెరిగింది మరి.!దీపాంజలికి నవ్వాగలేదు. శబ్దం బయటకు రాకుండా నోటికి అడ్డంగా చెయ్యిపెట్టుకుంది. ఆమె మదిలో ఆ రెండో అరటిపండు చక్కర్లు కొడుతున్నది. తన వ్యక్తిత్వానికి సంబంధించిన విషయాలలో దీపాంజలి చాలా జాగురూకతతో వ్వవహరిస్తూవుంటుంది. కానీ, సుకేష్ ఆమె ఎన్నడూ అనుభవించని భావాలను మీటాడు.’ఏదోవుంది ఈ మగాడిలో!’ అనుకుందామె.దీపాంజలి: సుకేష్ గారు, మీరేం చేస్తుంటారు?సుకేష్: చాలానే చేస్తుంటాను లేండి. అయినా, కొన్ని విషయాలు అడిగినా చెప్పకూడదు, అలాగే కొన్ని విషయాలు అడగకపోయినా చెప్పాల్సివుంటుంది. సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను..ఆ. అవునూ, ఇంతకీ మీరెందుకింకా పెళ్ళిచేసుకోలేదో చెప్పనేలేదు..!దీపాంజలి భృకుటి ముడిపడింది. తన ప్రశ్నని దాటవేసి తిరిగి తననే ప్రశ్నిస్తున్నాడు,ఇతన్ని నమ్మొచ్చా!పైగా అతనడిగింది తన పర్సనల్ life గురించిన question – చెప్పాలా. వద్దా.?దీపాంజలి ఈ మీమాంసలో ఉండగా సుకేష్, “నేనేదో క్యాజువల్‌గా అడిగానంతే, మీ పర్సనల్ విషయాలను అడిగి మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసుంటే, ఐ యామ్ సో-“దీపాంజలి కంగారుగా, “అయ్యో! అదేం లేదండీ. Of course, ఇది నిజంగా కొంచెం పర్సనల్ మేటరే! కానీ మీతో చెప్పడం వలన నాకు పోయేదేం లేదు. Actually, ఆరేళ్ళ క్రితం నా చెల్లి ఎవరినో ప్రేమించి వాడితో వెళ్ళిపోయింది. ఆ దిగులుతో మా అమ్మ చనిపోయింది. నాన్నకి గుండె పగిలి మంచం పట్టారు. మా చిన్నాన మాకు కొంత అండగా నిలిచారు.
కథను కొనుగోలు చేయండి