నా పేరు సన్నీ 277 – Telugu sex stories

telugu sex stories నా పేరు సన్నీ 277 నేను కరణ్ ఇంటికి చేరుకునే సరికి లేట్ అవడంతో గేటు ఓపెన్ చేసిన ఆంటీ మొహం కొంచెం దిగులుగా పెట్టుకొని , ఈ రోజు ఇంత లేట్ అయ్యిందేంటి బాబు. నేను నీకోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా అని అంది. …. సారీ ఆంటీ, ఈరోజు కొంచెం పని ఉండి లేటయింది. …. సరే పర్వాలేదు గానీ, నువ్వు బయట ఏమైనా తిన్నావా లేదా? లేదంటే చెప్పు వెంటనే లంచ్ ప్రిపేర్ చేస్తాను. …. లేదు ఆంటీ పర్వాలేదు. కాకపోతే నేను కొంచెం సేపు రెస్ట్ తీసుకోవాలి. కొంచెం తలనొప్పిగా ఉంది. …. సరే బాబు నువ్వు వెళ్లి ఫ్రెష్ అవ్వు అంతలో నేను కాఫీ తీసుకుని వస్తాను. దాంతో నీ తలనొప్పి మాయం అయిపోతుంది. ఒకవేళ అవ్వకపోతే నేను నీకు తల మాలిష్ చేస్తాను. …. నేను కరణ్ రూమ్ లోకి వెళ్లి బాత్రూంలో ఫ్రెష్ అయి బయటకు వచ్చేసరికి నా సెల్ ఫోన్ లో మూడు మిస్డ్ కాల్స్ కనబడ్డాయి.
అవి అమ్మ దగ్గర నుంచి రావడంతో నేను వెంటనే కాల్ బ్యాక్ చేశాను. కానీ అమ్మ ఫోన్ ఎత్తడం లేదు. నేను రూమ్ లో నుంచి బయటకు వచ్చేసరికి కాఫీ రెడీగా ఉంది. ఈరోజు సురేష్ గాడి బాబు నా బుర్ర పాడు చేసాడు. నాకు అతని మీద చెప్పలేనంత కోపంగా ఉంది. కానీ అలక ఆంటీని చూసేసరికి నా కోపం మొత్తం ఎగిరిపోయి నా శరీరం గాలిలో

కథను కొనుగోలు చేయండి