నిన్నా సాయింత్రం మన సమంత ఊరిలోకి దిగింది మునసీను వెళ్ళి తీసుకుని వచ్చారు నేను విజయవడ వెళ్ళడతో ఆ టైంలో అక్కడలేను ఈరోజు పొద్దున్నే నన్ను రమ్మన్నారని వాళ్ళపాలేరు చెపితే మునసీబు ఇంటికి వెళ్ళారు నేను వెళ్ళేసరికి హారిక వరండాలో ఈజీ చైర్లో కుర్చుని ఒళ్ళొ లాపీ ని పెట్టుకుని ఏదో చేస్తుంది.
వావ్ నేను ఊహించినట్టే అచ్చం సమంతా కి జీరాక్స్ లాగా ఉంది అక్కడవరకూ ఓకే ఇదేంటి కంప్యూటర్ని నన్ను నేర్పమంటుంది అనినేను అనుకుంటే తనే ఏదో చేసేసుకుంటుంది అనుకుని నేను వరండాలోకి వెళ్ళాను నన్ను చూసి మమ్మీ ఎవరో వచ్చారు అంది స్వీట్ వాయస్ లోపలనుండీ పద్దూ వచ్చి నువ్వా?? నిన్నా ఎక్కడికెళ్ళావయ్యా అంది మేమిద్దరం మాటలడుకుంటే కనీసం మా వైపు కూడా చూడకుండా తనపని తాను చేసుకుంటుంది. హరిక నీకు ఈ కంప్యూటర్ కొన్నది ఈయనే అంది పద్దు నా వైపు చూసి ఒహొ అని మళ్ళి తనపని చేసుకుంటుంది. ఇదేంటి అనుకుని మీకు ఏమన్న తెలియకపోతే నన్ను అడగండి నేను మీకు నేర్పుతాను అన్నాను హలో ఐ నో ఎవ్విరిథింగ్ ఐ డొంట్ వాంట్ తొ టీచ్ విథ్ యు.
అంది పాల పొంగుమీద నీళ్ళు చల్లినట్టు ఐపోయింది నా పని ఇంక అక్కడ ఉండ బుద్దికాలేదు వెనక్కి తిరిగి వచ్చేస్తుంటే పద్దు పిలుస్తుంది ఐనా పట్టించుకోకుండా వచ్చేశా. ఇంటికి పోయా అక్కడ కూడా ఉండలేక ఆఫీసుకి వచ్చేశా దాని గురించి ఏదేదో ఊహించుకున్నాను దానికి చాలా పొగరలాగా ఉంది మరి అప్పుడేంటి ఫోన్ లో అలా మట్లాడింది ఈలోపు ఏమొచ్చింది ఇలా అయిపోయింది అని నాలోనేనే ఫీల్ అవుతున్నాను ఇప్పటివరకూ ఏ ఆడది నన్ను మళ్ళి మళ్ళీ రమ్మన్నాదేకానీ ఇలా నీతో నాకు అవసరం లేదు అన్నది ఎవ్వరూ లేరు చీ అది మళ్ళి పిలిచినా వెళ్ళకూడదు అనుకుని ఇక్కాడే ఉండిపోయా.
ఆఫీసులో కూడా ఉండడం చిరాకు వచ్చి ఇంటికి పోదాం అని బయలుదేరాను సరిగ్గా సరిత వాళ్ళ ఇంటి ఎదురుగా వచ్చేసరికి సరిత నన్ను పిలిచింది దగ్గరకి వెళ్ళి ఏంటి అన్నాను రేపు బోగి కదా అమ్మ నాన్న నన్ను మా అయన్ని రమ్మన్నారు ఆయనేమో రాను అంటున్నారు మా యింటికి రావడం నీకు కుదురుతుందా?? అంది నాకు కుదరడం ఏంటి మీ వాళ్ళు రమ్మన్నాది మీ మొగుడూ పెళ్ళల్ని గాని నిన్ను నన్ను కాదుగా అన్నాను అది కాదు నువ్వు వస్తే ఆయనకి కుదరక ఆయన తమ్ముడిని ఇచ్చి పంపారు అని చెపుతాను.
అలా కాకుండా నేను ఒక్కాదానినే వెళితే ఆయన నన్ను బాగా చూసుకోవడంలేదు అని అమ్మా వాళ్ళకి తెలిసిపోతుంది వాళ్ళు భాదపడతారు అంది తను అలా అనే సరికి నాకు ఏదోలా అనిపించి సరేలే వస్తాను అన్నాను ట్యాంక్యూ వెరీ మచ్ రవీ అంది సరిత.
నేను ఒక చిన్న నవ్వు నవ్వి ఎప్పుడు వెళ్ళాలి అన్నాను రేపొద్దున్నే వేలదామా అంది సరే నువ్వు ఎప్పుడంటే అప్పుడు అన్నాను రేపొద్దున్నే పెడన వెళ్ళి రైలు ఎక్కుదాం సరేనా అంది సరే అని నేను ఇంటికి వచ్చాను అమ్మ ఉంది ఏరా ఎక్కడికి వెళ్ళావ్ అంది ఏ అన్నాను ఏమిలేదు మునసీబుగారి అమ్మయి వచ్చిందంట నువ్వు చూడలేదు అన్నవుగా ఒకసారి వెళ్ళి చూసొస్తావని అంది అమ్మ పొద్దున్నా కబురు పెడితే వెళ్ళానమ్మా అన్నాను ఓహో వెళ్ళావా అమ్మాయిని చూశావా?? అంది అమ్మ ఊం చూశాను అన్నాను ఎలా ఉంది అంది బాగానే ఉంది కానీ అన్నాను కానీ ఏంటి అంది అమ్మ ఆ అమ్మాయికి పొగరెక్కువ అమ్మా అన్నాను అదేంటి ఏమయ్యింది అంది.
నేను జరిగిందంతా చెప్పాను ఆ ఇంగీష్ మాటలకి అర్దం ఏంటి అంది అమ్మ నాకు అంతా తెలుసు నీదగ్గర ఏమి నేర్చుకోవలసిన అవసరం లేదు అని అన్నాను అవునా?? మరి అలాంటప్పుడు ఎందుకు పిలిచిందంటా అంది అమ్మ తనెక్కడ్ద పిలిచింది వాళ్ళమ్మ రమ్మనట్టు ఉంది అన్నాను నీకు ముందే చెప్పాను ఓకీ వాళ్ళింటికి వెళ్ళకురా లోకువ ఐపోతావ్ అని నువ్వు విన్నావా?? చూడు అంది అమ్మా అవునమ్మా నువ్వు చెప్పింది నిజమే అన్నాను ఐనా డబ్బులు ఉన్నా అమ్మయిలకి కొంచెం పొగర ఎక్కువే ఉంటుందిరామనకి సరిపడే పిల్లాని చూసి చేసుకుంటే మనం చెప్పినట్టు వింటారు మనకన్నా పెద్దోళ్ళతో సంభందం కలుపుకుంటే వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి చూడు మొదల్లేకుండానే ఆ అమ్మాయి అలా పొగరగా మాట్లాడటమేంటి ఆ పిల్లో వాళ్ళ పెద్దోల్లో వచ్చేవరకూ నువ్వు వాళ్ళింటికి వెళ్ళకు అంది అమ్మ రేపు ఊరు వెళతానమా అన్నాను పండగ రోజున ఎక్కడికిరా అంది కాకినాడ దగ్గర ఒక ఊరు అన్నాను అంత దూరం ఎందుకు ఎవరున్నారు అక్కడ అంది నా ఫ్రెండ్ తోడు రమంటే వెళుతున్నాను ఈ పండక్కి అకడే ఉంటాం మళ్ళి ఆదివరం వస్తాం అన్నాను.
ఆ పిల్లా అలా అందని అక్కడికి వెళతాను అంటున్నావు కదా?? అంది అమ్మ లేదమ్మా అన్నాను నా కొడుకు గురించి నాకు తెలియదా ఏంటి రానీయ్ ఆ యింటి నుండీ ఎవరన్నా వస్తే నేనంటే ఏంటో చూపిస్తా పిల్లాడిని ఇంటికి పిలిచి అదేదో ఇంగీష్ కూతలు కూస్తారా?? నాకొడుకు ఎలా కనిపిస్తున్నాడు అంత లోకువగా ఉన్నాడా?? అంది అమ్మ కోపంగా. ఇదేంటే బాబు పనిగట్టుకుని వెళ్ళి దబ్బలాడేలా ఉన్నావ్ ఇప్పుడు అవేమి పెట్టుకోకేబాబు అన్నాను ఊం నాకు అదే పనా?? వాళింటికి నేనెదుకు వెళతాను అది కావాలి ఇది కావలి అని ఎవడో ఒకడు మనింటికి వస్తాడుగా ఆ వచ్చినవాడిని కడిగేస్తా అంది.
వద్దంటే వినవా?? అన్నాను నువ్వు ఊరుగీరు వెళ్ళక్కరలేదు నోరుమూసుకుని ఇక్కడే ఉండు అంది అమ్మ అదికాదు అమ్మా వస్తాను అని చెప్పి వెళ్ళకపోతే బాగోదే అన్నాను కావాలంటే ఆ ఫ్రెండ్‌ని కూడా మనింటికే రమ్మను ఈపండగ మనతొ చేసుకుంటాడు అంతేగాని ఆ పిల్లేదో అందని పండగపూట ఇంటికాడ లేకుండా ఎక్కడికో వేళతాను అంటావేంటి అంది.
ఇదేంటి సరితకేమో వస్తాను అని చెప్పాను అమ్మేమో వద్దంటుంది పాపం సరిత ఏమనుకుంటుందో ఏంటో అనుకుని అన్నం పెట్టు తినేసి ఒకసారి వెళ్ళి చెప్పివస్తాను అన్నాను ఆ అబ్బయిని మనింటికే రమ్మనరా అంది అబ్బాయి కాదే అమ్మాయి అన్నాను అవునా?? నువ్వు వెళతాను అన్నాది అమ్మయితోనా?? అదేంటిరా అంది అమ్మ. మా ఫ్రెండ్ వాళ్ళ ఆవిడమ్మా వాడికి కుదరకపోతే వాళింటికాడ దింపి వద్దం అని అనుకున్నాను ఎలాగు వస్తున్నారు కదా పండగ అయ్యేవరకూ మా యింటికాడే ఉండమంటే సరే అన్నాను అన్నా.
ఆడెవడికో కుదరక వెళ్ళకపోవడం ఏంటి వాడి బదులు నువ్వు వెళ్ళడమేంటి ఏంటిరా ఇదంతా అంది అమ్మ.బాబోఓయ్ నేను ఎక్కడికి వెళ్ళనులేవే సరేనా?? అన్నాను ఒకసారి ఆ అమ్మయిని ఇంటికి తీసుకునిరా అంది ఎందుకు అన్నాను నేను చూడాలి అంది. ఇప్పుడూ నువ్వు చూడడం ఎందుకు అన్నాను నోరు మూసుకుని వెళ్ళి తీసుకుని రా అంది అన్నం పెట్టు అన్నాను తీసుకొచ్చాకా పెడతాను అంది. ఊం సరిపోయింది నా పీకకి నేనే ఉరితాడు వేసుకున్నట్టు అయ్యింది.
అనుకుని సరిత ఇంటికి వెళ్ళా ఏంటి రవి అంది నువ్వు ఒకసారి మా ఇంటికి రా అన్నాను ఏ ఏమయ్యింది అంది ఏమి అవలేదుగాని ఒకసారి రా అన్నాను ఇప్పుడా అంది ఆ ఇప్పుడే అని ఉన్నా పళంగా మా ఇంటికి తీసుకొచ్చా.
ఊమ్మ్ ఇదిగో అని అమ్మకి చూపించా సరిత నమస్తే ఆంటీ అని అమ్మ కాళ్ళకి దణ్ణం పెట్టింది అమ్మ వెంటనే సరిత జబ్బలు పటుకుని లేపి లేమా లే అని లేపి ఇంటిలోకి పదా అని లోపలికి తీసుకెళ్ళింది ఇప్పుడన్న అన్నం పెడతావా?? అన్నాను అమ్మయితో మాట్లడుతున్నాను కదా?? అన్ని అక్కడే ఉన్నాయి పెట్టుకుని తినేయ్ అంది అమ్మ నిన్నూ అన్నాను ఏ తినవా ఐతే మానేయ్ అంది ఎందుకు తినను చచ్చినట్టు తింటను అని అన్నం తినేసి వాళ్ళదగర్కి వచ్చా వాళిద్దరూ కలిసి కబుర్లలో ఎక్కడికో వెళ్ళిపోయారు ఏరా ఇలాంటి మంచి పిల్ల ఫ్రెండ్ ఉందని ఎప్పుడూ చెప్పలేదేరా?? అంది అమ్మ ఇంతకి ఊరు సంగతి అడిగావా అన్నాను ఊ అదొకటి ఉందిగా అని అమ్మయ్ వీడిని ఊరు రమ్మన్నవ్ అంటేంటి ఒకవేళ వీడి ఫ్రెండ్‌కి తీసుకెళ్ళడం కుదరకపోతే నువ్వేమి మొహమట పడకుండా ఈపండక్కి మాయింటికి వచ్చేయ్య్ అంతేగానీ ఈ పోకిరీగాడిని తోడు తీసుకెళ్ళకు మయాన్ని వదిలేసి ఏటో వెళ్ళిపోతాడు నాకు రెండు సార్లు అయ్యిందమ్మా ఇక్కడిక్కడే కాబట్టి ఇంటికి వచ్చేశా మీఊరు అసలే దూరంకూడాను అంది అమ్మ సరిత ఒకటే నవ్వు.
నేను చెప్పేది నిజమే వీడిని నమ్మి వెళితే ఇంక మనం ఆ ఊరు వెళ్ళినట్టే ఆ రెండు సార్లు తరవాత మళ్ళి వీడిని ఎక్కడికి తీసుకెళ్ళమనను ఆయనకి కాళీ అయ్యేవరకూ ఉండి అప్పుడే వెళతా అంది అమ్మ. అమ్మా అయ్యిందా నామీద లేనిపోనివి చెపడం అన్నాను నేనేమన్నా అబద్దాలు చెప్పానా అన్ని నిజాలేగా అంది అమ్మ. ఆంటీ గారు మీరు బలే సరదాగా మాట్లాడుతున్నారండీ అంది సరిత. నువ్వు ఈపండగ మాతో చేసుకుంటున్నావ్ అంతే కావాలంటే వచ్చేపండక్కి మీ ఇంటికి వెళ్ళుదువ్ గాని అంది అమ్మ సరే ఆంటీ మీరంతగా చెపుతున్నారుగా మీ ఇష్టం అంది సరిత.
The post కేబుల్ టివి – Part 3 appeared first on Telugu Sex Stories.