నా పేరు సన్నీ 289 – Telugu sex stories

telugu sex stories నా పేరు సన్నీ 289 మాల్ లో పిజ్జా సెంటర్ కి చేరుకొని చూసేసరికి, కరణ్ ఒక టేబుల్ పై కూర్చున్నాడు. వాడితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారిలో ఒకరు రితిక, ఆమెతో పాటు పక్కన మరో అమ్మాయి కూర్చుని ఉంది. ఆమె చాలా అందంగా ఉంది. నేను టేబుల్ దగ్గరకు చేరుకోగానే కరణ్ పైకి లేచి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి హగ్ చేసుకుంటూ ఎలా ఉన్నావ్ రా సన్నీ అని అడిగాడు. …. నేను కూడా వాడిని హగ్ చేసుకుంటూ నేను బాగానే ఉన్నాను నువ్వు చెప్పరా అని అన్నాను. అప్పుడు కరణ్ నన్ను వదిలి దూరంగా జరుగుతూ నన్ను కూర్చోమని చెప్పి, తను రితిక నీకు ముందే తెలుసు. ఆమె రితికతో పాటు వచ్చింది. ఆమె పేరు ప్రణీత అంటూ పరిచయం చేశాడు.నేను ఆమె వైపు చూడగానే ఆమె కూర్చున్నచోట నుంచి పైకి లేచి తన చెయ్యి ముందుకు చాచింది. నేను కూడా చైర్ లోనుంచి పైకి లేచి నా చేతిని ముందుకు చాచి ఆమె సున్నితమైన కోమలమైన

కథను కొనుగోలు చేయండి