గౌతమి పుత్ర శాతకర్ణి – Part 5
నాహాపణ సైన్యం చండ ప్రచండం గా ఉన్నది. నిలువరించ లేకపోతున్నారు.శాతకర్ణి ఎగిరే రధం ఎక్కి భాస్వరం నిండిన గోళాలను ఆకాశంనుండి వదిలాడు.వాటిని నిప్పు బాణం తో కొట్టాడు.భయంకరమైన పేలుడు సంభవించి శత్రుసైన్యం చెల్లాచెదురు అయ్యారు.ఇప్పుడు భగవతి ఆలయం నుండి వచ్చిన వీరులు రంగం లోకి దిగారు .రెండు చేతులతో ఉరిమి ని పట్టి ఒక్క వేటుతో పది మందిని బలితీసుకున్నారు . క్యాలరీ విద్య లో ౧౦౮(108 )రకాలు ఉన్నాయి ,వాటిని మార్చి మార్చి ఉపయోగించారు.దెబ్బకు శత్రు … Read more