పర-వశం
ఆయన ఆఫీసుకీ, బాబు స్కూల్కి వెళ్ళాక – టివి సీరియల్స్ చూడటం, తిని పడుకోవడం తప్ప మరో పని లేకపోవడంతో నాకు వొళ్లూ, విసుగూ వచ్చేస్తున్నాయి. ఏదో వ్యాపకం పెట్టుకోకపోతే పిచ్చేక్కేలా వుంది. ఆ సమయంలో పినమామగారు మాఇంటికి వచ్చారు. ఆయన భార్య పోయింది. చూసేవాళ్ళెవరూలేక, కొడుకూ కోడలూ రెండున్నర నెలలు అమెరికా వెళ్తూ మాఇంట్లో దిగబెట్టారు. వచ్చిన రెండురోజులకే ఆయన వల్ల ఇబ్బంది లేదని అర్ధమైంది. పెద్దగా మాట్లాడడు. రెండుపూటలా వాకింగ్ కి వెళ్ళడం, ఇంట్లో … Read more