తప్పెవరిది – 8
వెంటనే మా శ్రీవారు “అదేంట క్కా, మేము ఇక్కడుండ గా బాలు వేరే రూంలో ఉండటం దేనికి. నేను నీకు అంత పరాయి వాడిలా కనపడుతున్నానా? తప్పకుండా నేను రేపటి నుంచి శెలవు పెట్టి బాలు గాడిని మంచి కాలే జిలొ, కోచింగ్ లొ చేర్పిస్తాను.. ఇక రూం అంటావా ఆ విషయం వదిలెయ్యి. వాడు మా ఇంట్లోనే వుంటాడు. మాకు అర్చన , సందీప్ ఎంతో వాడూ అంతే కదా” అంటూ ఒక సుధీర్గ ఉపన్యాసం … Read more