మనిద్దరం ఇలా ఒకటయ్యం
ఇంక ఫ్యూచర్ లోకి వెళితే పరీక్షలు రాసేసి నా సమంత ఇంటికి వచ్చే రోజు అది వాళ్ళ నాన్న వెళ్ళి తీసుకుని వచ్చారు ఆటైంలో నేను వాళ్ళ ఇంటికాడే ఉన్నాను కార్ దిగుతుంది వావ్ అచ్చం సమంతా కారు దిగుతున్నట్టుగానే ఉంది. మనుషుల్ని పోలిన మనుషులు ఉంటారు అని విన్నాను గాని మరీ ఇంత కరెక్ట్ గా అచ్చు గుద్దినట్టుగా ఉంటారా వావ్ ఏముందిరా అనుకున్నాను. రావడమే నా దగ్గరకి వచ్చి మీరు రవి రైట్ అంది … Read more