ట్రింగ్ ట్రింగ్ – Part 1
అదీ ఒక హై క్లాసు ఏరియా లోనీ ఫంక్షన్ హాల్. అక్కడ ఒక పెళ్లి జరుగబోతుంది. పెళ్ళికూతురు గదిలో పెళ్ళికూతురు ఒక్కటే అద్దం ముందు కూర్చొని ఏడుస్తుంది. సడన్ ఒక అమ్మాయి గదిలోకి వచ్చింది. పెళ్ళికూతురు వచ్చింది ఎవరని చుస్తే తను గీత.గీత: ప్రియ నువ్వు ఇంకా రెడీ అవ్వలే దాప్రియాంక: లేదుగీత: జరిగినదాన్ని గురించి ఆలోచించ వద్దని ఎన్ని సార్లు చెప్పాలి దాన్ని గురించి మర్చిపోప్రియాంక: హ్మ్గీత: అందరు వస్తారు త్వరగా వెళ్లి కళ్ళు తుడుచుకోకొద్దిసేపటి … Read more