నా పేరు సూర్య – Part 5
కాలేజీ రిసెప్షన్ దగ్గర అడ్మిషన్ అప్లికేషన్ ఫారం తీసుకోవటానికి ఒక పెద్ద లైనేవుంది . అయితే వీళ్ళు మాత్రం డైరెక్ట్ గా లైన్ లో నుంచోకుండా “May I help You!!!” కౌంటర్ దగ్గరికి వెళ్లారు. రాముది బిజినెస్ కాబట్టి మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. ఎవరకి ఎప్పుడు సాయం కావాలన్నా తిరిగి ఏమి ఆశించకుండా తప్పకుండ చేస్తాడు. డబ్బు ఖర్చు దగ్గరకుడా అసలు ఆలోచించడు. అందుకే రాముకి ఆ సిటీ లో మంచి పేరు ఉంది. కౌంటర్ … Read more