బ్లూ ఫిల్మ్ – Part 3
ఓకే. ఓకే. ఒకే…నో ఎక్సప్లనేషన్ నౌ…” నా మాటలని కట్ చేసాడు సుభాష్. “మీరిద్దరూ నాకు ఎవరికి వారే రెండు ఆసక్తికరమైన మనస్తత్వాల్లా కనిపించారు. నాకు ఉషదో పెద్ద ఇంటిమెసే లేదు కానీ వీడు నాకు బాగా తెలుసు. ఐతే ఉష గురించి నేను విన్నదీ, చూస్తున్నదీ, మాట్లాడినప్పుడు అర్ధమయిందీ అంతా కలిపి ఆలోచిస్తే-ఒక కోణంలో ఇద్దరూ మేధావులేననిపిస్తుంది. ఒక కోణంలో ఇద్దరూ మూర్ఖులే అనిపిస్తుంది. ఒక్కోసారి మీ మాటలు వింటుంటే-ఆకాశమంత ఎత్తు ఎదిగిన చైతన్య శిఖరాల్లా … Read more