*తొలి ప్రాయం* 🌺💖🌺…అఖిల్ సంబరాలు..part..4..
Hi ఫ్రెండ్స్..నా.. *తొలి ప్రాయం*..అఖిల్ సంబరాలు.. ..సిరీస్ మొత్తం ఈ వెబ్ పేజీ లో parts గా ఉంచా చదివి ఆనందిస్తారని ఆశిస్తూ మీ.. Ram*$..ఇక part.. 4..లోకి… అఖిల్ ఫ్రెషప్ అయి మామ్ అంటూ క్రిందకు వచ్చి ఈరోజు చాలా ఆకలిగా ఉంది టిఫిన్ ఏంటి అంటూ హడావిడి చేస్తుంటే.. వాళ్ళ అమ్మ అఖిల్ వంక చాలా ఆశ్చర్యంతో చూస్తా ఏంటి అయ్యగారికి ఎప్పుడు లేనంత ఆకలి ఈరోజు అంటూ… ప్లేట్లో పెసరట్టు పైన నెయ్యి … Read more