తెలివైన మూర్ఖుడు – Part 5
మాంచి నిదురలో ఉండగా బరువుగా ఏదో తన మీద పడినట్టయ్యి గబుక్కున లేవబోయాడు.మీద రగ్గు కప్పి ఉంటంతో ఏమీ కనిపించలేదు పైగా లైటును తనే ఆఫ్ చేసి పడుకొన్నాడు.రగ్గును చేతులతో లాగేసుకొంటూ పైకి లేవబోయాడు. చేతుల మీద ఎవరో దుడ్డుకర్రతో కొట్టినట్టుగా ఫెడీ ఫెడీ మంటూ రెండు దెబ్బలు పడ్డాయి. . .అబ్బా అంటూ గట్టిగా అరుస్తూ లేవబోయాడు. భుజాల మీదా తొడల మీదా దభీ దభీమని నాలుగు దెబ్బలుపడ్డాయి. . .సుచేత్ గావు కేకలు పెడుతూ … Read more