ఖర్కోటఖుడు – Part 7
కారు రయ్యిమని ఠాగూర్స్ భవంతిలోకి దూసుకుపోయింది. హార్ధిక్ వాళ్ళిద్దరిని ఒక రూమ్ లోపలికి తీసుకెళ్ళాడు. అక్కడ కింద నేల మీద మొత్తం రెండు అడుగుల మందాన తెల్లని మెత్తని పరుపు పరచి ఉంది. అక్కడక్కడా తల దిండ్లు పరిచి ఉన్నాయ్. అక్కడే ఖరీదైన మద్యం సీసాలు, హుక్కా కుండ, యాష్ ట్రే, జమైకెన్ సిగార్లు ఒక్కటేమిటి మందు విందు చిందు పొందు అన్నీ అక్కడే ఉన్నాయి. లోపలికి అడుగు పెట్టిన ఆ ఇద్దరమ్మాయిలని కూర్చోమన్నాడు. వాళ్ళు కింద … Read more