ఈ కథ కేవలం ఊహించి రాసినదే … – భాగం 4
తరవాతి రోజు ఉదయం..ఎవరు ముఖ్యమంత్రి అవుతారా అని అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు ప్రతిపక్ష నాయకుడు వీరేంద్ర అనసూయ కి.. అనసూయ తరపు ఎమ్మెల్యేకి అందరికి ఫోన్ లు చేస్తున్నాడు ఎవరూ ఫోన్ లు ఎత్తడం లేదు, రాజా రామ్ వర్మ..రఘునాథయ్య ఇంకా వాళ్ళ తరుపు ఎమ్మెల్యేలు అందరూ పార్టీ వాళ్ళ ఆఫీస్ కి వచ్చారు..అనసూయ వర్గం ఎమ్మెల్యేల కోసం చూస్తున్నారు . ఉదయం పది గంటలు అయ్యాక అనసూయ వర్గం ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు పార్టీ ఆఫీస్ కి … Read more