ఓ భార్య కధ – భాగం 40
అంతా విన్న అజయ్ కూడా సంతోషిస్తూ, “అంటే ఫస్ట్ బాల్ సిక్సర్ కొట్టావన్న మాట…..చాలా హ్యాపీగా ఉన్నదిరా,” అన్నాడు.“ఒరేయ్….నీ క్రికెట్ పిచ్చి తగలెయ్యా…..ఇంత టెన్షన్ లో కూడా నీ క్రికెట్ భాష మానవేంటిరా…..” అన్నాడు ప్రసాద్.“దానిదేముందిలేరా….మన సరదాగా మాట్లాడుకునేదంతా మనం మన టెన్షన్స్ మర్చిపోవడానికే కద….ఇంతకి వాళ్లను కుమార్ ఎక్కడకు తీసుకెళ్ళాడో విషయం తెలుసుకున్నావా….తరువాత ఏమయిందో కనుక్కోరా….నువ్వు వేసిన బాల్ కి ఆ కుమార్ గాడు out అయ్యాడో….లేకపోతే సిక్సర్ కొట్టాడో తెలుసుకో….ఇలాంటి విషయాల్లో తొందరగా నిర్ణయాలు … Read more