రన్ – భాగం 1
(డిసెంబర్ 31st 2019 హైదరాబాద్) హైటెక్ సిటీ flyover డివైడర్ పైన నిలబడి మందు బీర్ బాటిల్స్ మీద బీర్ లేపీ తాగుతున్నాడు రాజా తన రూమ్ మేట్ శివ వాడిని అదుపు చేయాలి అని చూశాడు ఎందుకంటే రాజా లైఫ్ లో మొదటి సారిగా మందు కొడుతూన్నాడు, “హ్యాపీ న్యూ ఇయర్ హు హు హు” అని అరుస్తూ ఉన్నాడు రాజా దానికి శివ “రేయ్ ఇప్పటికే ఎక్కువ అయ్యింది పద రూమ్ కి వెళ్లదాం” … Read more