బాంబ్ షెల్ – 2
“విద్య ఏమో యూపీ లో బ్రహ్మిన్ ,,నేను ఇక్కడ ముస్లిం ..ఈ వివరాలు చాలవు జావేద్”అంది రజియా. ఇద్దరు రెస్టారెంట్ లో బిర్యాని తింటున్నారు.. “ఆమె హేర్ కలర్ తెలియాలి,, ఫుడ్ ఏమి తింటుంది,ఏమి వండుతుంది..మొగుడితో ఎలా ఉంటుంది..అతనెలా ఉంటాడు..బంధువులు ఎవరు…ఇలా అన్ని కావాలి…లేదంటే నేను దొరికి పోతాను”అంది భయం గా. ++++ Tariq పత్రిక ఆఫీస్ లో ఉన్న ఇబ్రహీం ను కలిశాడు.. “రమ్మన్నారు”అన్నాడు తారిక్. “విద్య నమ్మిందా”అడిగాడు ఇబ్రహీం. “నమ్మింది ఇదేమి పని గురు,,ఇంతకు … Read more