హనీమూన్స – రసము కథలు
ఆషాఢ మాసంలో ‘హనీమూన్’కు వెళ్దామని మరోసారి ప్రతిపాదించాను, నా భార్య వాగ్దేవి వద్ద. ఉహుఁ, ససేమిరా ‘వద్దు’ అంది ఆమె, మళ్లీ. చిరాకు ప్రదర్శించాను. ఆమె పట్టించు కోలేదు. ఆమె నుండి కాస్త దూరంగా జరిగాను మంచం మీదనే. ఆమె చిన్నగా నవ్వింది. కాసేపు ఆగి అంది: “నష్టపోయేది ఎవరు?” అని. నేనేమీ మాట్లాడలేదు. “మా అన్నయ్య, వదిన వచ్చి ఉన్నారుగా. రేపే నా ప్రయాణం. ఆషాఢం అయ్యేకే మళ్లీ తిరిగి వచ్చేది” అని చెప్పింది ఆమె, … Read more