సెకెండ్ చాన్స్ – Part 2
“సరే అక్కా, నీకోసం ఏదైనా. కానీ అంతకన్నా ముందు నీకో విషయం చెప్పాలి. ఎక్కడిన కూర్చుని మాట్లాడుకుందాం. 1స్ట్ క్లాస్ కి వెళ్లొద్దు. చాలా ముఖ్యమైన విషయం”. “ఏమైంది రా. ఎవరితోనైనా గొడవ పడ్డావా. ఏమీ ప్రాబ్లమ్ లేదుగా” కంగారు పడుతూ అడిగింది ప్రేమ. “అబ్బా అదేం లెదక్క. ఆ కాఫీ షాప్ దగ్గర ఆపు”. లోపలికి వెళ్ళి కూర్చున్నాక రెండు ఐరిష్ ఎసస్ప్రెస్సో కాఫీ ఆర్డర్ ఇచం. ” ఇప్పుడు చెప్పు” ఇంకా కంగారు పడుతూనే … Read more