నాకెందుకు అబద్దం చెప్పారు? – Part 15
మర్నాడు ఉదయం సుజాత నాస్మిన్ ఇంటికి వచ్చింది.సుజాత రావటం చూసిన నాస్మిన్ గాభరాగా ఆమెకు ఎదురువచ్చి గుమ్మం దగ్గరే— “సుజ్జీ…! నువ్వేంటీ… ఇలా వచ్చావ్?” అని అడిగింది, కంగారుగా సామిర్ గదివైపు చూస్తూ.నాకెందుకు అబద్దం చెప్పారు? – Part 14 →సుజాత ‘తన సామిర్’ కంటపడకుండా చెయ్యాలని ఆమె తాపత్రయం. అందుకే, అతను ఊరికి వస్తున్నట్టు సుజాతకి చెప్పలేదు.“మనిద్దరికీ సేమ్ ఎగ్జామ్ సెంటర్ ఇచ్చారేఁ!” అని ఉత్సాహంగా అంటూ సుజాత తన చేతిలో వున్న పుస్తకాన్ని తెరిచి … Read more