మలుపు 3
B.Tech చివరి సంవత్సరం లో ఉండగా ఓ సంఘటన, సాఫీగా సాగుతున్న నా జీవితం లో కొద్దిగా అలజడి రేపింది. ఆ సంవత్సరం మొదటి సెమిస్టర్ లో మా అన్న ఫ్రెండ్స్ తో లింక్ ఏర్పడింది వాళ్లతో రెండు మూడు సార్లు బయటకు కూడా వెళ్లాను. చివరి సెమిస్టర్ లో ఉండగా మా అన్న ఫ్రెండ్స్ లో ఒక్కడు higher స్టడీస్ కోసం కెనడా వెళుతుంటే చివరి సారిగా మిగతా ఇద్దరి ఫ్రెండ్స్ తో కలసి ఓ … Read more