తెలివైన మూర్ఖుడు – Part 12
లాలస ఏమీ చేయలేని దానిలా గోళ్లు గిల్లుకొంటూ కూచొంది.సుచేత్ కు అమ్మ మనసు పూర్తిగా అర్థం అయిపోయింది.జీవితాన్ని అనుభవించి భవిశ్యతు మీద చేసుకొన్న అవగాహన, ఖచ్చితత్వం పరిస్థితులను అంచనా వేయడంలో ఆమె నేర్పరితనం అబ్బుర పరిచాయి.సహిత ,తన్మయి విశయంలోనూ ల్యాన్సీ విశయంలోనూ. . .అలాగే తను రహస్యంగా వీడియో తీసిన విశయంలోనూ ఆమె అంచనా ఎంత ఖచ్చితంగా ఉందో కళ్లకు కట్టినట్లు తెలుస్తోంది. ఆమె అలోచనలు తలచుకొని ఒక రకంగా గగుర్పాటుకు గురయ్యాడు.అమ్మ చెప్పిందే నిజమైతే ల్యాన్సీ … Read more