సుకుంతల-1
“మీ పేరు?” అన్నాను ఆమె వంక చూస్తూ. “సుకుంతల” చెప్పింది అస్సామీ కొంచెం బిడియంగా నాకు అర్ధం కాలేదు. “ఏంటి, శకుంతల నా?”అన్నాను. “కాదు, సుకుంతల నే” అంఫై ఆమె చిన్నగా నవ్వుతూ. “అంటే…..?” అన్నాను. నాకు ఆ పేరు ఎక్కడా విన్నట్టు లేదు. “సుకుంతల అంటే ‘మంచి జుట్టు కలది’ అని అర్ధం” అంది ఆమె. “ఓహ్, అవునా” అంటూ యధాలాపంగా ఆమె జుట్టు వంక చూసాను. నిజంగానే ఆమె సుకుంతలనే. చాలా వత్తుగా, నల్లగా … Read more