ముంబై డైరీస్ 3
ఆంటీకి ఫోన్ చూపించి నిశ్శబ్దంగా ఉండమని సైగ చేసి కాల్ రిసీవ్ చేస్కుని స్పీకర్ లో పెట్టాను. “ఆకాష్, నేను క్లబ్బులో ఉన్నాను. నువ్వు కొంచెం వీలు చూసుకుని కాజు బర్ఫి ఎక్కడైనా దొరికితే ఒక అరకేజీ తేగలవా? జ్యోతికి అదంటే చాలా ఇష్టం.” అన్నారు. ముంబై డైరీస్ 2→ “హమ్మయ్య” అని ఊపిరి పీల్చున్నాం నేను, ఆంటీ ఇద్దరం. “తప్పకుండా అంకుల్. రాత్రి డిన్నర్ లో అందరికీ కాజు బర్ఫి నాది పూచీ” అని చెప్పి … Read more