పల్లెటూళ్ళో రాజ్యం – 3
పొద్దుటే లేచి రాజీకి తలకి నూనె రాసి, నా పనులు చేసుకొని వచ్చి-రాజీ కూడా స్నానం చేసి వచ్చాక-తనకి చక్కటి ముడి వెయ్యమంది. రాజీని కూచోబెట్టుకొని-తలదువ్వుతూ-“వొదినా రెండు జడలు వేసి ముడిచుడతాను తల మధ్యలో సరేనా” అంటే-“వెయ్యరా మరిదీ” అంది. మధ్యపాపిడి తీసి-తల వెనక కూడా సరిగ్గా జుత్తుని మధ్యకి విడదీసి-రాజీ నిలబడవే అని దాన్ని నిలబెట్టి-చెవులు నుదురును రెండు పక్కల నుంచి కప్పుతూ-రెండు జడలు పాయ పాయ నున్నగా దువ్వుతూ వేసేసరికి గంట పట్టింది. రాజీ … Read more