కూర సింహుని దండయాత్రలు 1 వ భాగం
అప్పటికి రెండు రోజులైంది కూర సింహుడు సాక రాజ్యం ముట్టడించి. సాక రాజు సైనికులు ఉసుల్ల పుట్టలా వొచ్చిపడుతున్నారు. ఇప్పటి వర్కూ తనదే పై చెయ్యి గా ఉంది కౄర సింహుడికి.రాత్రి భోజనాలు అయ్యాక తన మిత్రులైన దండనాయకులు వీర వర్మ, బలభ ద్రవర్మ లిద్దరితొనూ ముచ్చటిస్తున్నాడు. వీరా… వినోదం లేక మనసు అదోలా ఉందయ్యా… ఏమైనా వినోదం ఏర్పాటు చెయ్యి అన్నాడు.అప్పటి కి ఒక సంవత్సరం కిందట తన ఆయుధ ప్రయోగ కౌశల్యం చూపించి సరాసరి … Read more