తెలివైన మూర్ఖుడు – Part 9
ఉదయం సుచేత్ కళ్ళు తెరిచేసరికి అమ్మా పిన్నిలిద్దరూ లేచిపోయారు.తన మీద దుప్పటి కప్పి ఉంది.తను లేచి గబాగబా తయారయ్యి ఆఫీసుకెళ్ళి అట్నుండి అటే ల్యాన్సీ దగ్గరికెళ్ళాడు. తెలివైన మూర్ఖుడు – Part 8 → సహిత తన్మయిలతో తను మాటాడిందీ ఆ తరువాత జరిగిందీ చెప్పాడు.ల్యాన్సీ మెచ్చుకోలుగా చూసి మంచి పని చేసావ్ సుచీ నీవిచ్చిన అఫరును అంగీకరించే పక్షంలో తల్లీ కూతుళ్ళిద్దరూ ఒక్క మాటమీదే ఉండేవారు. అలా కాకుండా ఆ అమ్మాయి ఒకరకంగా తల్లి ఒక … Read more