అసలు కథ – Part 26
అహన అన్న మాటలకు మళ్ళీ ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయాడు. వాడలా మౌనంగా ఉంటం చూసి ,చూడు గగన్ కేవలం ఈ ఒక్క విశయం వల్ల నీ కన్న తల్లి నీకు పరాయి దానిగా కనిపిస్తోంది. ఆ విశయమై నన్ను చేయి చేసుకొన్నా దానికి నేను భాధ పట్టం లేదు. ఆ రకంగా నైనా నేనంటే నీకు ప్రేమ వాత్సల్యాలున్నయని ఒకింత గర్వంగా ఉంది. అమ్మ అలా భారంగా మాట్లాడే సరికి గగన్ కు … Read more