తప్పెవరిది – 65
“అలాగే సర్” అన్నాడు ప్రసాద్. మరో పది నిమిషాల్లో మేము ఎక్కి ఉన్న టాక్సి ఒక వోటల్ ముందు ఆగింది. “ఈ ఊర్లో నాకు తెలిసిన మంచి వోటల్స్ లో ఇది ఒకటి సర్” అన్నాడు ప్రసాద్. శ్రీవారు నన్ను కారులోనే ఉండ మని చెప్పి దిగి లోపలకు వెళ్ళారు. శ్రీ వారు కార్ దిగగానే ప్రసాద్ కూడా కారులోంచి దిగి బయట నిల్చున్నాడు. “మర్యాదస్తుడే!” అనుకున్నాను. లోపలకు వెళ్ళిన శ్రీ వారు 5 నిమిషాల తరువాత … Read more