తప్పెవరిది – 45
తల దువ్వుకుని, పౌడర్ రాసుకుని, బొట్టు పెట్టుకుని రెడీ అయ్యే సరికి శ్రీ వారు స్నానం ముగించి బయటకు వచ్చారు. నడుముకు టవల్ కట్టుకుని, ఒక చేత్తో తను లోపలకు తీసుకెళ్ళిన పుస్తకాన్ని పట్టుకుని బయటకు వచ్చిన తను ఆ పుస్తకాన్ని పరుపు మీద వేసి నా వైపు తిరిగి “అబ్బా, ఈ చుడీదార్లో నువ్వు కుర్ర పిల్లలా భలే ముద్దాస్తున్నావోయ్” అన్నారు. తప్పెవరిది – 44→ తన పొగడ్తల కు సిగ్గుగా తల వంచుకుని “పొగడ్తలు … Read more