తప్పెవరిది – 61
“చూద్దాం ” అన్నట్లు తల ఊపాను. ఇక మేము షిప్ యార్డ్ అంతా తిరిగి చూసుకుని బయట పడే సరికి మరో గంట పెనే పట్టింది. తిరిగి మా టాక్సి వద్ద కు వెళ్తూ దూరంగా ఉన్న స్కూటర్ పార్కింగ్ వైపు చూసాను. ఇద్దరూ ఇంకా అక్కడే నిలబడి ఉన్నారు. మేము బాక్సి ఎక్కిన వెంటనే ప్రసాద్ “ఏంటి సర్, ఆంధ్రా యూనివర్సిటీ కూడా చూస్తారా?” అన్నాడు దానికి శ్రీ వారు “లేదోయ్, మేడంకు తల నొప్పిగా … Read more