నేను-నా దేవత పార్ట్-35
అప్పటికి నేను పదవ తరగతి పాసయాను.పదిహేను సంవత్సరాలు నిండేది. మంచి మార్కులు రావటంతో మా ఊర్లోనే ఉన్న ఒక పెద్ద కాలేజీ లో నాకు బై.పి.సి గ్రూప్ లో సీటు దొరికింది. లేకపోతే మా ఊరికి దూరంగా ఏదో ఒక చోటకి పోవాల్సి వచ్చేది. పదవ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకున్నందుకు, మా ఊర్లోనే ఉన్న కాలేజ్లో సీటు తెచ్చుకున్నందుకు నాన్న సంతోషించి నాకు కొత్త మోటార్ బైక్ కొనిచ్చాడు. నేను దాన్నెక్కిరయ్…. మని తిరుగుతుండే వాడ్ని. … Read more