చూడటానికి బాగానే ఉంటాను 2
తెల్లారి చిన్నాగాడి ఏడుపు విని అక్క నేను ఇద్దరం నిద్ర లేచాము.. టైం చూసేసరికి ఏడు అయ్యింది .. అక్క చిన్నాగాడిని తీసుకుని పాలు పడతా ఉంటె నేను బాత్రూం కి వెళ్లి కొంచం ఫ్రెష్ అయ్యి వచ్చి కాఫీ కలిపి అక్కకు ఇచ్చాను .. ఇద్దరం కాఫీ తాగేసాక నేను చిన్నాగాడిని ఎత్తుకుని వాడితో ఆడుకుంటూ కూర్చున్నాను .. ఈలోపు అక్క తను కూడా బాత్రూం కి వెళ్లి ఫ్రెష్ అయ్యి కిచెన్ లోకి వెళ్లి … Read more