అసలు కథ – Part 7
మోహనా ఇక మీదట నీవు తిండికోసం బట్టకోసం ఇతరులను ఆశించకుండా నీవు స్వతత్రంగా ఉండే ఏర్పాట్లు చేస్తాను. మొహన విచిత్రంగా చూసి అదేంటి నన్ను స్వతంత్రంగా ఉండమంటున్నవు. . .నాకు నీవున్నావుగా మీ ఆడ పిల్లల్లో వచ్చిన తంటానే ఇది, నమ్మితే మీ గురించి కూడా మీరు ఆలోచించుకోరు.నమ్మకపోతే అవతలి వాడు ఎంత మంచోడయినా నట్టేట ముంచేస్తారు. . .నేను చెబుతున్నది నేను చూసుకోనని కాదు.ఆడదానికి అర్థిక స్వాతంత్ర్యం లేకపోతే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు . . … Read more