నాకెందుకు అబద్దం చెప్పారు? – Part 14
లత, వాణీలు వేడి వేడి భోజనాన్ని అజయ్, శిరీష్ లకి వడ్డించి తర్వాత తామూ వారితో కలిసి తినటానికి కూర్చున్నారు.శిరీష్ మళ్ళా సౌమ్య టాపిక్ ఎత్తుతాడేమోనని అజయ్ అనుకున్నా(ఆశించినా!!!), శిరీష్ అస్సలు ఆ ప్రస్తావనే తేలేదు. లతా, వాణీలతో ఎగ్జామ్స్ విషయాలు మాట్లాడసాగాడు.నాకెందుకు అబద్దం చెప్పారు? – Part 13 →ఇక వాణీ-ఎప్పట్లాగే అజయ్ ని ‘అన్నయ్యా!’ అంటూ ఆటపట్టించడం మొదలెట్టింది. ఐతే, అజయ్ ఆమెని అంతగా పట్టించుకోలేదీసారి.భోజనాలయ్యాక అజయ్ వారికి వీడ్కోలు పలికి కాకినాడ బయలుదేరాడు. … Read more