ఆడవాళ్ళతో యుద్ధం – Part 4
ప్రొద్దుటే 4 గంటలకు అలారం పెట్టుకుని నేను నిద్ర లేచి వాళ్ళిద్దరిని నిద్ర లేపాను. వాయు ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చే సరికి నేను కార్ తో రెడీగా ఉన్నాను. జ్యోతి పరిగెత్తుకొచ్చి ముందు సీట్ లో కూర్చుని దివ్య ని వెనుక సీట్లో కూర్చోమంది. దివ్య కొంవహం ఫీల్ అయ్యి వెనకసీట్లోకి వెళ్లి కూర్చుంది. నేను జ్యోతి తో నిన్న వెనకే కూర్చున్నావు కదా ఇప్పుడు ముందు ఎందుకు కూర్చున్నావు అని అడిగాను. జ్యోతి వెంటనే … Read more