రాక్షసుడు – ముగింపు
(7 మార్చి 2019 హైదరాబాద్) ఆ రోజు హీరో introduction సాంగ్ షూటింగ్ కోసం ముంబాయి లో ఉన్నాడు విక్రమ్, వర్షా పుట్టిన రోజు కావడంతో షూటింగ్ నీ మొత్తం పూర్తి చేసి ఎడిటింగ్ ఆ పనులు శివ నీ చూసుకోమని చెప్పి హైదరాబాద్ వచ్చాడు విక్రమ్ ఫ్లయిట్ దిగిన వెంటనే రాగిణి నుంచి ఒక మెసేజ్ వచ్చింది తన దగ్గరికి ఇంకో గంట లో కనుక రాక పోతే సుసైడ్ చేసుకుంటా అని మెసేజ్ వచ్చింది … Read more