అర్జున్ Part 9
ఎవరా అని చూస్తే వచ్చింది సంగీత తనని చూసి ఏమన్నా తెలిసిందా అని అడిగితే అది చెప్పడానికే వచ్చానే అంటూ ఇంట్లోకి వచ్చింది. ఏమైంది ఎక్కడన్నా కానిపించాడా అని మళ్ళీ అడిగింది లేదే కానీ మార్నింగ్ నాన్న వాకింగ్ చేసి తిరిగి వచ్చేప్పుడు మీ ఇంటి గేట్ దగ్గర ఎవరో అబ్బాయి పడుండడం చూసాడంట నాకెందుకో అతనే అయిఉంటాడు అనిపిస్తుంది అని చెప్పింది. ఒకసారి నాతో రా అని రియా చేయి పట్టుకుని తనింటికి తీసుకెళ్తూ రావే … Read more