గౌతమి పుత్ర శాతకర్ణి – Part 6
రాజ్యం పట్టుకోల్పోయింది ,ప్రజలు దారి తెన్నూ లేకుండా ఉన్నారు. శాతకర్ణి కి ఇది పెనుసవాలు గా మారింది.రాజ్యం లో అందరికి క్రమశిక్షణ అలవాటయ్యేలా చర్యలు తీసుకున్నాడు.రాజ్యం లో కామం ఉధృతి తగ్గేలా హంస మేడలను నియంత్రణ లోకి తెచ్చాడు .వర్ణాంతర వివాహాలను నిషేధించాడు.శృంగార సాహిత్యాన్ని ఆదరించకుండా శాస్త్ర విజ్ఞాన ,ఖగోళ ,వైద్య శాస్త్రాలు వృద్ధి చందెలా చేసాడుమూఢ నమ్మకాలను నిర్ములన కు కృషి చేసాడు .చరిత్ర లో మొదటి సారి నాణేలు ముద్రించి వర్తకం లో పెను … Read more