బాంబ్ షెల్ – 8
పరంధామం గారితో వెళ్లి కొత్త సెక్రెటరీ సౌందర్య ను కలిసాను .. సెల్యూట్ చేసి కూర్చున్నాక “మీ కేసు చదివాను రాహుల్ ,,కాశ్మీర్ లో యాసిన్ ను మీరు చమ్పారు అని గొడవలు అయితే మిమల్ని వసుందర సస్పెండ్ చేసారు “అంది “అవును మాడం కానీ వాడి శవం దొరకలేదు “అన్నాను “నిజం గానే మీరు అక్కడ ఎవర్ని చంపలేదా “అడిగింది సౌందర్య . “మా వాడు అలాంటి వాడు కాదు మాడం ,ఎస్పీ ప్రమోషన్ వచ్చాక … Read more