తెలుపు – నలుపు Part 3
“ఎవరబ్బా నువ్వు , మా ఊర్లో నా మాట తప్ప ఎవ్వరిని దగ్గరకు కూడా రానీయదు , దాన్ని ఒక్క దెబ్బకు పండుకో బెట్టినావే ” “మీ లాగే రైతు బిడ్డనే లో , కాక పొతే ఊర్లో పశువులకు వచ్చిన రోగాన్ని నయం చేయడానికి వచ్చిన డాక్టర్ ని” “అయ్యో నీ చేతికి ఆ నేత్తరెంది , ఒమ్మే సరోజా , కమలమ్మ నడిగి పసుపు పట్రా ” అంటూ నేను గిరవాటేసిన అమ్మాయికి పురమాయించాడు. … Read more