సంజనా… నన్నేమీ అడగొద్దు ప్లీస్… – పార్ట్-7
సంజన షాక్ అయి అలాగే బొమ్మలా నిలబడిపోయింది కాసేపు… అతను నవ్వుతూ చూస్తున్నాడు… “సర్… మీరు … ఆనంద్… కానీ… చంద్రశేఖర్..” “నా పేరు ఆనంద్ చంద్రశేఖర్ సంజనా… చంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి చైర్మన్ ని… ఈ MAS కూడా నా గ్రూప్ లోనిదే…. దగ్గరి వాళ్ళు నన్ను ఆనంద్ అని పిలుస్తారు… కావాలంటే నువ్ కూడా పిలవచ్చు…” నవ్వుతూ అన్నాడు ఆనంద్ ఆనంద్ వయస్సు 60 పైనే ఉంటుంది… కానీ 40 లలో … Read more