అసలు కథ – Part 1
సిగరెట్ల మీద సిగరెట్లు కాల్చి పడేస్తున్న క్రిమినల్ లాయర్ అచ్యుత్ కు హైకోర్ట్ జడ్జ్ నుండి ఫోన్ రావడంతో విస్తుపోయాడు.తనకూ ఆ జడ్జ్ గారికి అస్సలు పడదు. ప్రొఫెషనల్ గానే కాదు వ్యక్తిగతంగా చాలా ముక్కుసూటిగా ప్రవర్తించే తన మనస్తత్వం, సదరు జడ్జ్ కి అస్సలు నచ్చదు.ఒక్కో సారి తన ప్రవర్తనతో విసుగెత్తి పోయిన ఆయన గారు డైరెక్ట్ గా మొహం మీదే చీవాట్లు పెట్టేవాడు.తనూ వితండవాదం చేస్తూ నెగ్గుకు వచ్చేసేవాడు.అటువంటాయన తనకు ఫోన్ చేయడం కాస్త … Read more