పనిమనిషి – పనికొచ్చే మనిషి – Part 2
ఉదయం పూటే మొదలెట్టేశాడా?!…….ఎందుకొచ్చిందే………..ఎలాగూ కడుపుతో ఉన్నావ్; ఇదే వంక పెట్టుకుని ఊరికి వచ్ఛేయ్; అప్పుడుకానీ తిక్క కుదరదు ఈ మగాళ్ళకి……….దులిపేసినట్లున్నాడు, పిచ్చి పిల్ల ఎలా తట్టుకుంటున్నావే” అంటూ తెగ సానుభూతికురిపించింది నాగరత్నం. ఆ రోజే ప్రయాణం కావడంతో పెర్మిషన్ తీసుకుని వచ్చ్చేశాడు పట్టాభి. పక్కింటి వాళ్లకి ఎదురింటి వాళ్ళకీ తన భర్తని చూస్తూఉండమని ఏర్పాట్లు చేసింది అలివేలు. సాయంత్రం అందరూ బయలుదేరి బండి ఎక్కేశారు. పట్టాభి వాళ్ళ ఆవిడని పంపలేక పంపించాడు. ఉన్న రెండు రోజులూ అన్యమస్కంగానే … Read more